మధుబని: రైలు... ఓ కదిలే కళాఖండం

మధుబని: రైలు... ఓ కదిలే కళాఖండం

దర్భంగ నుంచి న్యూ దిల్లీ వరకు ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ మధుబని పెయింటింగ్స్‌తో ప్యాసింజర్లను ఆకట్టుకుంటోంది. మధుబని కళాకారులు ఎంతో శ్రమించి మొత్తం రైలును కదిలే పెయింటింగ్‌గా మార్చేశారు. రైల్వే తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానంపై ఆనందం వ్యక్తం చేస్తూనే ప్యాసింజర్లు రైలు లోపలి సౌకర్యాలను కూడా మెరుగుపరచాలని కోరుతున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)