పీసీఓడీ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? దానికి పరిష్కారాలేంటి?

పీసీఓడీ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? దానికి పరిష్కారాలేంటి?

పీసీఓడీ... ప్రతి పదిహేను మంది మహిళల్లో ఒకరిని వేధిస్తున్న సమస్య. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్‌కు కారణం మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లే అంటున్నారు డాక్టర్లు.

అనువంశికంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఈ సమస్యను అధిగమించడం అసాధ్యమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. పీరియడ్స్, గర్భధారణ సమస్యలకు కారణమయ్యే ఈ వ్యాధి లక్షణాలేమిటి... దాని నుంచి ఎలా బయటపడాలి?

యోగా, ఎయిరోబిక్స్ లాంటివి చేయడం, జీవనశైలిని మార్చుకోవడమే దీనికి పరిష్కారమని వైద్యులు చెబుతున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)