శ్రీలంక సైన్యంలో కొత్త జవాన్లు... బాంబులను పసిగట్టే జీవులు

శ్రీలంక సైన్యంలో కొత్త జవాన్లు... బాంబులను పసిగట్టే జీవులు

మందుపాతరలు, బాంబులు కనిపెట్టడంలో పోలీసు శునకాల కంటే ముంగిసలే మెరుగని శ్రీలంక సైన్యం చెబుతోంది.

ఇప్పటికే రెండు ముంగిసలను సైన్యంలో చేర్చుకొని వాటికి శిక్షణ కూడా ఇస్తోంది.

శిక్షణ ఫలితాలు బాగున్నాయిని, కొన్నేళ్లలో శునకాల స్థానంలో వీటినే పూర్తిస్థాయిలో నియమిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)