అరణ్‌దీప్ దాస్ ఇవాంక: ఆమెగా మారుతున్న అతను

అరణ్‌దీప్ దాస్ ఇవాంక: ఆమెగా మారుతున్న అతను

తమను ఒక ప్రత్యేక జెండర్‌గా గుర్తించాలని, తమకూ అందరిలాగే హక్కులు ఉండాలని... ట్రాన్స్‌జెండర్లు లేదా హిజ్రాలు పోరాడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ ఎల్జీబీటీక్యూ సముదాయాలకు చెందిన వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అయితే, దిల్లీలోని అరణ్‌దీప్ దాస్, త్వరలోనే అమ్మాయిగా మారనున్నారు. ఎందుకు...? ఆమెగా మారుతున్న ఆయన మాటల్లోనే…

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)