స్వలింగ సంపర్కులు - ఏవి అపోహలు? ఏవి నిజాలు?

స్వలింగ సంపర్కులు - ఏవి అపోహలు? ఏవి నిజాలు?

స్వలింగ సంపర్కులను తలచుకోగానే ఒక్కోక్కరికి ఒక్కో విషయం గుర్తొస్తుంది. కొందరు వాళ్లను యాచకులుగా, సెక్స్‌ వర్కర్లుగా భావిస్తారు. వారికి వ్యక్తిత్వం ఉండదని ఇంకొందంరంటారు. మరికొందరు వాళ్లు భిన్నమైన వ్యక్తులని చెబుతారు.

అందుకే, ‘అసలు స్వలింగ సంపర్కుల పేరు చెబితే మీకు ఏం గుర్తొస్తుంది?’ అని బీబీసీ కొందరిని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు వాళ్లు చెప్పిన సమాధానాలు ఏంటో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)