ఎల్‌జీబీటీ... తేడాలేంటి?

లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్... వీళ్ల విషయంలో రకరకాల అపోహలు ఉంటాయి. వీళ్లందరికీ మధ్య ఉండే తేడాలేంటో చాలామందికి తెలీదు. ఆ అపోహలు తొలగి, వాళ్ల మధ్య ఉండే తేడాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)