ఏలేడెలే: మార్కెట్లోకి మరో చాలెంజ్

మార్కెట్లోకి కొత్తగా ఓ చాలెంజ్ వచ్చింది. దాని పేరు ‘ఏలేడెలే చాలెంజ్’. చూడ్డానికి చాలా సులువుగా కనిపిస్తుంది. చేయడానికి మాత్రం కష్టంగా ఉంటుంది. మిగతా వాటిలాగే ఇది కూడా సెలబ్రిటీల వల్ల పాపులర్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)