ఆ దేశాల్లో స్వలింగ సంపర్కానికి  పాల్పడితే మరణశిక్షే
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఆ దేశాల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే

  • 9 సెప్టెంబర్ 2018

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వినగానే కొందరు లెస్బియన్లు, గేల కళ్లలో ఆనందంతో నీళ్లు తిరిగాయి.

కానీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే దేశాలు ఇంకా చాలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)