లబ్..డబ్బు: షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

లబ్.. డబ్బు: షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి?

  • 15 సెప్టెంబర్ 2018

భారతదేశంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జీడీపీ).. అంటే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. గడచిన రెండేళ్లలో ఇది అత్యధికం. అయితే షేర్ మార్కెట్లకు మాత్రం ఈ వార్త పెద్దగా రుచించినట్టు లేదు. ఇన్వెస్టర్లంతా షేర్లను కొనడానికి బదులు అమ్మెయ్యడానికే ఆత్రుతపడుతున్నారు.

ఇంతకూ షేర్ మార్కెట్లు ఎందుకిలా పడిపోతున్నాయి? కారణాలు, పెట్రోలు, రూపాయి విలువ పతనం, వాణిజ్య యుద్ధం.

ఇవ్వాళ్టి లబ్ డబ్బులో షేర్ మార్కెట్లకు స్పీడ్ బ్రేకర్లుగా పని చేస్తున్న కారణాల గురించి తెల్సుకుందాం...

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)