రహీబాయ్ పొపెరె: ఈమె విత్తనాల తల్లి; 114 రకాల విత్తనాలను రక్షించారు

  • 24 సెప్టెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈమె 114 రకాల విత్తనాలను సంరక్షించిన ‘విత్తనాల తల్లి’

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన రహీబాయ్ పొపెరె ఇప్పటివరకు 114 సంప్రదాయ పంటల విత్తనాలను సంరక్షించారు.

ఆమె గ్రామంలో అంతా ఆమెను ప్రేమగా 'విత్తనాల తల్లి' అని పిలుస్తారు.

ఒకప్పుడు అందరూ హేళన చేసిన గ్రామంలోనే ఇప్పుడు అందరూ ఆమెను అభినందిస్తున్నారు.

హైబ్రిడ్ వంగడాల వినియోగం వల్ల మనుషులు బలహీనంగా తయారవుతున్నారని ఆమె అంటారు.

మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు