లబ్‌డబ్బు: పీపీఎఫ్‌లో పెట్టుబడితో ప్రయోజనం ఏంటి?

లబ్‌డబ్బు: పీపీఎఫ్‌లో పెట్టుబడితో ప్రయోజనం ఏంటి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. నష్టభయం, పన్నుపోటు లేని ఓ పొదుపు మార్గం. దీనిలో పెట్టుబడి పెడితే కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి.

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత లభించే మొత్తం అంతా ట్యాక్స్ ఫ్రీనే. అంటే ఆదాయపన్ను ఉండదన్న మాట. పీపీఎఫ్ గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ఈ వారం 'లబ్‌డబ్బు'లో.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)