రామ్‌లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే

  • 18 అక్టోబర్ 2018
రామ్‌లీలా లోని ఒక సన్నివేశం

భారత్‌లో ఎన్నో చోట్ల రామాయణాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ, దిల్లీలోని శ్రీరాం భారతీయ కళా కేంద్రంలో ప్రదర్శించే రామ్‌లీల వాటన్నింటికంటే భిన్నమైంది.

రెండున్నర గంటల నిడివితో సాగే ఈ నాటకాన్ని దాదాపు 60 ఏళ్లుగా ప్రదర్శిస్తున్నారు.

సంపూర్ణ రామాయణాన్ని తొలిసారిగా ప్రదర్శించింది కూడా ఈ కేంద్రమే.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption‘రామ్‌లీల’ చూద్దాం రండి

వాల్మీకి, తులసీదాస్ రామాయణాలతో పాటు అనేక రామాయణాలను వీరు ప్రదర్శిస్తుంటారు.

ఏటా తమ ప్రదర్శన భిన్నంగా లేకపోతే వీక్షకులను మెప్పించలేమని శ్రీరాం భారతీయ కళా కేంద్రంలో డైరెక్టర్ శోభా దీపక్ సింగ్ బీబీసికి చెప్పారు.

తమ ప్రదర్శనకు సంబంధించి నటీనటుల ఎంపిక కోసం చాలా కసరత్తు చేస్తామని తెలిపారు.

ఇంకా ఆమె ఏం చెప్పారో, రామ్‌లీల ఎలా ప్రదర్శిస్తారో వంటి వివరాలు పై వీడియోలో..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు