అజంతా చిత్రాలపై కాలుష్యపు మరకలు

అజంతా చిత్రాలపై కాలుష్యపు మరకలు

అజంతా గుహల పేరు వినగానే చాలా మందికి అందమైన శిల్పాలు, రంగు రంగుల చిత్రాలు గుర్తొస్తాయి. అలాంటి అజంతా గుహలకు కాలుష్యం ముంపు పొంచి ఉంది. ఆ ప్రాంతంలోని కాలుష్యానికి గుహల్లోని చిత్రాలు పాడవుతున్నాయి.

కానీ ఈ చిత్ర సంపదను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇద్దరు భారతీయ చిత్రకారులు నడుం బిగించారు. కొన్ని దశాబ్దాలుగా అజంతా గుహల్లోని చిత్రాలను పోలిన పెయింటింగ్స్ వేసే పనిలో నిమగ్నమయ్యారు.

గత 55 ఏళ్లలో వీరు 350 చిత్రాలను సేకరించారు. అసలు అజంతా చిత్రాలు ఏ రంగుల్లో ఉన్నాయి? చిత్రకారులు వేస్తున్న పెయింటింగ్స్‌కు ఏ రంగులు వాడుతున్నారు?

ఆ చిత్రాలు ఎలా ఉన్నాయి? చిత్రకారులు ఏమంటున్నారు?? పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)