సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఎలా నిర్మించారు?
సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఎలా నిర్మించారు?
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31న ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని పొడవు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తున్నారు.
మరిన్ని వివరాలు వీడియోలో..
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)