రఫేల్ వివాదం: ‘మమ్మల్ని విమర్శించడానికి బదులు ప్రశంసించాలి’

‘‘రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి దళారీతనానికీ తావు లేదు. మమ్మల్ని విమర్శించడానికి బదులు ప్రశంసించాలి’’ అని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన రఫేల్ వివాదం గురించి నిర్మలా సీతారామన్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్ సంధించిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)