ఆడవాళ్ల జేబులు ఎందుకు చిన్నగా ఉంటాయంటే..
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అమ్మాయిల జీన్స్ ప్యాంట్ జేబులు చిన్నగా ఎందుకు ఉంటాయంటే..

  • 9 నవంబర్ 2018

ఈ రోజుల్లో జీన్స్ లేని ఆడపిల్లల వార్డ్ రోబ్ ఉండదు. అయితే ఆడపిల్లల జీన్స్ ప్యాంట్ల జేబులు మగపిల్లల జేబులకన్నా చిన్నగా ఉంటాయి. కొన్ని సార్లు అసలు వాటికి జేబులే ఉండవు. కారణం ఏమిటి? పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)