తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా : మొత్తం స్థానాల్లో వివిధ పార్టీల అభ్యర్థుల వివరాలు

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నేటితో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి కలసి ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఇవీ..
నోట్: కింద ఉన్న బార్‌ను కుడివైపు జరిపి బీఎల్ఎఫ్ అభ్యర్థుల జాబితాను చూడొచ్చు.
హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థులు వీరే..
ఎంఐఎం పార్టీ మరోమారు సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చింది. హైదరాబాద్‌లో ఏడు స్థానాల్లో వారు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలను కింది పట్టికలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- తెలంగాణ విద్యుత్ రంగం: 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఈ డ్రామా వెనకున్నదేమిటి?
- టీచర్లకు ఏ దేశంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది?
- అండమాన్‌లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: ‘సువార్త బోధించేందుకే అక్కడికి వెళ్లాడు’
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)