తెలంగాణ ఎన్నికలు 2018: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. కూటమిలోని మిగిలిన పార్టీలైన టీడీపీ 13 స్థానాల్లో, టీజేఎస్ 8 స్థానాల్లో, సీపీఐ 3 చోట్ల పోటీ చేస్తోంది.

పొత్తులో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేయాల్సిన కాంగ్రెస్ 99 చోట్ల తన అభ్యర్థులను బరిలో దింపింది. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉండటంతో అక్కడ స్నేహపూర్వకపోటీలు అనివార్యమయ్యాయి.

నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాలివే..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)