తెలంగాణ ఎన్నికలు 2018: బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలివే..

  • 24 నవంబర్ 2018
బీజేపీ తెలంగాణ అభ్యర్థులు Image copyright Getty Images

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 118 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలిపింది. యువతెలంగాణ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుండటంతో ఆ పార్టీకి ఒక టికెట్ ఇచ్చింది. యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి స్థానాన్ని కేటాయించింది. మిగిలిన చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

వివిధ నియోజవర్గాల్లో బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.

క్ర.సం. నియోజకవర్గం బీజేపీ
1 సిర్పూర్ డా.శ్రీనివాసులు
2 చెన్నూరు(ఎస్సీ) అందుగుల శ్రీనివాస్
3 బెల్లంపల్లి(ఎస్సీ) కొయ్యల ఎమాజీ
4 మంచిర్యాల రఘునాథరావు
5 ఆసిఫాబాద్(ఎస్టీ) ఆజ్మీరా ఆత్మారాం నాయక్
6 ఖానాపూర్(ఎస్టీ) సత్లా అశోక్
7 ఆదిలాబాద్ పాయల్ శంకర్
8 బోథ్(ఎస్టీ) మడావి రాజు
9 నిర్మల్ సువర్ణారెడ్డి
10 ముథోల్ పడకంటి రమాదేవి
11 ఆర్మూర్ పి.వినయ్ కుమార్ రెడ్డి
12 బోధన్ అల్జాపూర్ శ్రీనివాస్
13 జుక్కల్ అరుణతార
14 బాన్స్‌వాడ నాయుడు ప్రకాశ్
15 ఎల్లారెడ్డి బి.లక్ష్మారెడ్డి
16 కామారెడ్డి కె.వెంకటరమణారెడ్డి
17 నిజామాబాద్ అర్బన్ యెండల లక్ష్మీనారాయణ
18 నిజామాబాద్ రూరల్ కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి
19 బాల్కొండ డా.పి.రమాదేవి
20 కోరుట్ల జంగిలి వెంకట్
21 జగిత్యాల ముదిగంటి రవీందర్ రెడ్డి
22 ధర్మపురి(ఎస్సీ) కన్నం అంజయ్య
23 రామగుండం బల్మూరి వనిత
24 మంథని రేండ్ల సనత్ కుమార్
25 పెద్దపల్లి గుజ్జల రామకృష్ణారెడ్డి
26 కరీంనగర్ బండి సంజయ్
27 చొప్పదండి(ఎస్సీ) బొడిగె శోభ
28 వేములవాడ ప్రతాప రామకృష్ణ
29 సిరిసిల్ల నల్లగారి నర్సాగౌడ్
30 మానకొండూర్(ఎస్సీ) గడ్డం నాగరాజు
31 హుజూరాబాద్ ముప్పాళ్ల రఘు
32 హుస్నాబాద్ చాడ శ్రీనివాసరెడ్డి
33 సిద్ధిపేట నాయిని నరోత్తం రెడ్డి
34 మెదక్ ఆకుల రాజయ్య
35 నారాయణఖేడ్ రవికుమార్ గౌడ్
36 ఆంధోల్(ఎస్సీ) బాబూమోహన్
37 నర్సాపూర్ ఎస్.‌గోపి
38 జహీరాబాద్(ఎస్సీ) జంగం గోపీ
39 సంగారెడ్డి పి.రాజేశ్వరరావు దేశ్‌పాండే
40 పటాన్‌చెరు పి.కరుణాకర్ రెడ్డి
41 దుబ్బాక ఎం.రఘునందనరావు
42 గజ్వేల్ ఆకుల విజయ
43 మేడ్చల్ మోహన్ రెడ్డి
44 మల్కాజ్‌గిరి ఎన్.రాంచందర్ రావు
45 కుత్భుల్లాపూర్ కాసాని వీరేశ్
46 కూకట్ పల్లి మాధవరం కాంతారావు
47 ఉప్పల్ ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
48 ఇబ్రహీంపట్నం కొత్త అశోక్ గౌడ్
49 ఎల్బీనగర్ పేరాల శేఖరరావు
50 మహేశ్వరం శ్రీరాములు యాదవ్
51 రాజేంద్రనగర్ బద్దం బాల్ రెడ్డి
52 శేరిలింగంపల్లి జి.యోగానంద్
53 చేవెళ్ల(ఎస్సీ) కంజర్ల ప్రకాశ్
54 పరిగి ప్రహ్లాద్ రావు
55 వికారాబాద్(ఎస్సీ) రాయిపల్లి సాయికృష్ణ
56 తాండూర్ పటేల్ రవిశంకర్
57 ముషీరాబాద్ డాక్టర్ కె.లక్ష్మణ్
58 మలక్ పేట్ ఆలె జితేంద్ర
59 అంబర్ పేట్ జి.కిషన్ రెడ్డి
60 ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి
61 జూబ్లీహిల్స్ శ్రీధర్ రెడ్డి
62 సనత్‌నగర్ భవర్ లాల్ వర్మ
63 నాంపల్లి దేవర కరుణాకర్
64 కార్వాన్ టి.అమర్ సింగ్
65 గోషా మహల్ రాజాసింగ్
66 చార్మినార్ టి.ఉమామహేంద్ర
67 చాంద్రాయణగుట్ట సయ్యద్ షెహజాదీ
68 యాకత్‌పుర చార్మాణీ రూప్ రాజ్
69 బహుదూర్ పురా హనీఫ్ అలీ
70 సికింద్రాబాద్ సతీశ్ గౌడ్
71 కంటోన్మెంట్(ఎస్సీ) శ్రీగణేష్
72 కొడంగల్ నాగూరావ్ నామాజీ
73 నారాయణపేట్ కె.రతంగ్ పాండురెడ్డి
74 మహబూబ్‌నగర్ జి.పద్మజారెడ్డి
75 జడ్చర్ల మధుసూదన్ యాదవ్
76 దేవరకద్ర యగ్గని నర్సింహులు
77 మక్తల్ బి.కొండయ్య
78 వనపర్తి కొత్త అమరేందర్ రెడ్డి
79 గద్వాల వెంకటాద్రి రెడ్డి
80 ఆలంపూర్(ఎస్సీ) రజనీ మాధవి రెడ్డి
81 నాగర్ కర్నూల్ నేదునూరి దిలీప్ చారి
82 అచ్చంపేట(ఎస్సీ) మల్లేశ్వర్ మేదిపూర్
83 కల్వకుర్తి తళ్లోజు ఆచారి
84 షాద్ నగర్ శ్రీవర్ధన్ రెడ్డి
85 కొల్లాపూర్ సుధాకర్ రావు
86 దేవరకొండ(ఎస్టీ) జె.గోపి
87 నాగార్జున సాగర్ కంకణాల నివేదిత
88 మిర్యాల గూడ కర్నాటి ప్రభాకర్
89 హుజూర్ నగర్ బొబ్బా భాగ్యారెడ్డి
90 కోదాడ వెంకటేశ్వరరావు
91 సూర్యాపేట్ సంకినేని వెంకటేశ్వరరావు
92 నల్లగొండ శ్రీరామోజు షణ్ముఖ
93 మునుగోడు డాక్టర్ మనోహర్ రెడ్డి
94 భువనగిరి జిట్టా బాలకృష్ణారెడ్డి (యువతెలంగాణ)
95 నకిరేకల్(ఎస్సీ) కాసర్ల లింగయ్య
96 తుంగతుర్తి(ఎస్సీ) కడియం రాంచంద్రయ్య
97 ఆలేరు దొంతిరి శ్రీధర్ రెడ్డి
98 జనగాం కేవీఎల్‌ఎన్ రెడ్డి
99 స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) పెరుమాళ్ల వెంకటేశ్వర్లు
100 పాలకుర్తి సోమయ్య గౌడ్
101 డోర్నకల్(ఎస్టీ) లక్ష్మణ్ నాయక్
102 మహబూబాబాద్(ఎస్టీ) జే.హుసేన్ నాయక్
103 నర్సంపేట యడ్ల అశోక్ రెడ్డి
104 పరకాల విజయచంద్రారెడ్డి
105 వరంగల్ పశ్చిమ మార్తినేని ధర్మారావు
106 వరంగల్ తూర్పు కుసుమ సతీశ్
107 వర్ధన్నపేట(ఎస్సీ) కొత్త సారంగరావు
108 భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి
109 ములుగు(ఎస్టీ) బానోత్ దేవీలాల్
110 పినపాక(ఎస్టీ) చందా సంతోష్ కుమార్
111 ఇల్లందు(ఎస్టీ) మోకాళ్ల నాగస్రవంతి
112 ఖమ్మం ఉప్పల శారద
113 పాలేరు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
114 మధిర(ఎస్సీ) శ్యామలరావు
115 వైరా(ఎస్టీ) భూక్యా రేష్మా రాథోడ్
116 సత్తుపల్లి రామలింగేశ్వర్రావు
117 కొత్తగూడెం ప్రభాకర్ రెడ్డి
118 అశ్వారావుపేట(ఎస్టీ) భూఖ్యా ప్రసాదరావు
119 భద్రాచలం(ఎస్టీ) కుంజా సత్యవతి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)