తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఏ నియోజకవర్గంలో ఎవరు - Live updates

  • 11 డిసెంబర్ 2018
తెలంగాణ అసెంబ్లీ భవనం Image copyright Getty Images

తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో? ఎవరు గెలుపొందారో కింద చూడొచ్చు. (ఇవి అప్‌డేట్ అవుతుంటాయి)

క్ర.సం. నియోజకవర్గం పార్టీ
1 సిర్పూర్ టీఆర్‌ఎస్
2 చెన్నూరు(ఎస్సీ) టీఆర్‌ఎస్
3 బెల్లంపల్లి(ఎస్సీ) టీఆర్‌ఎస్
4 మంచిర్యాల కాంగ్రెస్
5 ఆసిఫాబాద్(ఎస్టీ) కాంగ్రెస్
6 ఖానాపూర్(ఎస్టీ) టీఆర్‌ఎస్
7 ఆదిలాబాద్ టీఆర్‌ఎస్
8 బోథ్(ఎస్టీ) టీఆర్‌ఎస్
9 నిర్మల్ టీఆర్‌ఎస్
10 ముథోల్ టీఆర్‌ఎస్
11 ఆర్మూర్ టీఆర్‌ఎస్
12 బోధన్ టీఆర్‌ఎస్
13 జుక్కల్ టీఆర్‌ఎస్
14 బాన్స్‌వాడ టీఆర్‌ఎస్
15 ఎల్లారెడ్డి కాంగ్రెస్
16 కామారెడ్డి టీఆర్‌ఎస్
17 నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్
18 నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్
19 బాల్కొండ టీఆర్‌ఎస్
20 కోరుట్ల టీఆర్‌ఎస్
21 జగిత్యాల టీఆర్‌ఎస్ (సంజయ్ కుమార్ విజయం)
22 ధర్మపురి(ఎస్సీ) కాంగ్రెస్
23 రామగుండం ఇతరులు
24 మంథని కాంగ్రెస్
25 పెద్దపల్లి టీఆర్‌ఎస్
26 కరీంనగర్ టీఆర్‌ఎస్
27 చొప్పదండి(ఎస్సీ) టీఆర్‌ఎస్
28 వేములవాడ టీఆర్‌ఎస్
29 సిరిసిల్ల టీఆర్‌ఎస్
30 మానకొండూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్
31 హుజూరాబాద్ టీఆర్‌ఎస్
32 హుస్నాబాద్ టీఆర్‌ఎస్
33 సిద్ధిపేట టీఆర్ఎస్
34 మెదక్ టీఆర్‌ఎస్
35 నారాయణఖేడ్ టీఆర్‌ఎస్
36 ఆంధోల్(ఎస్సీ) టీఆర్‌ఎస్
37 నర్సాపూర్ టీఆర్‌ఎస్
38 జహీరాబాద్(ఎస్సీ) టీఆర్‌ఎస్
39 సంగారెడ్డి కాంగ్రెస్
40 పటాన్‌చెరు టీఆర్‌ఎస్
41 దుబ్బాక టీఆర్‌ఎస్
42 గజ్వేల్ టీఆర్‌ఎస్
43 మేడ్చల్ టీఆర్‌ఎస్
44 మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్
45 కుత్భుల్లాపూర్ టీఆర్‌ఎస్
46 కూకట్ పల్లి టీఆర్‌ఎస్
47 ఉప్పల్ టీఆర్‌ఎస్
48 ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్
49 ఎల్బీనగర్ కాంగ్రెస్
50 మహేశ్వరం టీఆర్‌ఎస్
51 రాజేంద్రనగర్ టీఆర్‌ఎస్
52 శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్
53 చేవెళ్ల(ఎస్సీ) టీఆర్‌ఎస్
54 పరిగి టీఆర్‌ఎస్
55 వికారాబాద్(ఎస్సీ) టీఆర్‌ఎస్
56 తాండూర్ కాంగ్రెస్
57 ముషీరాబాద్ టీఆర్‌ఎస్
58 మలక్ పేట్ ఎంఐఎం
59 అంబర్ పేట్ టీఆర్‌ఎస్
60 ఖైరతాబాద్ టీఆర్‌ఎస్
61 జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్
62 సనత్‌నగర్ టీఆర్‌ఎస్
63 నాంపల్లి ఇతరులు
64 కార్వాన్ బీజేపీ
65 గోషా మహల్ బీజేపీ
66 చార్మినార్ ఎంఐఎం
67 చాంద్రాయణగుట్ట ఎంఐఎం (అక్బరుద్దీన్ ఓవైసీ విజయం)
68 యాకత్‌పుర ఎంఐఎం
69 బహుదూర్ పురా ఎంఐఎం
70 సికింద్రాబాద్ టీఆర్‌ఎస్
71 కంటోన్మెంట్(ఎస్సీ) కాంగ్రెస్
72 కొడంగల్ టీఆర్‌ఎస్
73 నారాయణపేట్ టీఆర్‌ఎస్
74 మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్
75 జడ్చర్ల టీఆర్‌ఎస్
76 దేవరకద్ర టీఆర్‌ఎస్
77 మక్తల్ టీఆర్‌ఎస్
78 వనపర్తి టీఆర్‌ఎస్
79 గద్వాల టీఆర్‌ఎస్
80 ఆలంపూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్
81 నాగర్ కర్నూల్ టీఆర్‌ఎస్
82 అచ్చంపేట(ఎస్సీ) టీఆర్‌ఎస్
83 కల్వకుర్తి టీఆర్‌ఎస్
84 షాద్ నగర్ టీఆర్‌ఎస్
85 కొల్లాపూర్ టీఆర్‌ఎస్
86 దేవరకొండ(ఎస్టీ) టీఆర్‌ఎస్
87 నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్
88 మిర్యాల గూడ టీఆర్‌ఎస్
89 హుజూర్ నగర్ కాంగ్రెస్
90 కోదాడ టీఆర్‌ఎస్
91 సూర్యాపేట్ టీఆర్‌ఎస్
92 నల్లగొండ టీఆర్‌ఎస్
93 మునుగోడు కాంగ్రెస్
94 భువనగిరి టీఆర్‌ఎస్
95 నకిరేకల్(ఎస్సీ) కాంగ్రెస్
96 తుంగతుర్తి(ఎస్సీ) కాంగ్రెస్
97 ఆలేరు టీఆర్‌ఎస్
98 జనగాం టీఆర్‌ఎస్
99 స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్
100 పాలకుర్తి టీఆర్‌ఎస్
101 డోర్నకల్(ఎస్టీ) టీఆర్‌ఎస్
102 మహబూబాబాద్(ఎస్టీ) టీఆర్‌ఎస్
103 నర్సంపేట టీఆర్‌ఎస్
104 పరకాల టీఆర్‌ఎస్
105 వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్
106 వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్
107 వర్ధన్నపేట(ఎస్సీ) టీఆర్‌ఎస్
108 భూపాలపల్లి కాంగ్రెస్
109 ములుగు(ఎస్టీ) కాంగ్రెస్
110 పినపాక(ఎస్టీ) కాంగ్రెస్
111 ఇల్లందు(ఎస్టీ) టీఆర్‌ఎస్
112 ఖమ్మం టీఆర్‌ఎస్
113 పాలేరు కాంగ్రెస్
114 మధిర(ఎస్సీ) కాంగ్రెస్
115 వైరా(ఎస్టీ) టీఆర్‌ఎస్
116 సత్తుపల్లి టీడీపీ
117 కొత్తగూడెం కాంగ్రెస్
118 అశ్వారావుపేట(ఎస్టీ) టీడీపీ
119 భద్రాచలం(ఎస్టీ) కాంగ్రెస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు