గుజరాత్‌ నల్‌సరోవర్ సరస్సు: ఆతిథ్యం ఎండిపోయింది.. పక్షి ఎగిరిపోయింది

  • 26 డిసెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గుజరాత్‌లోని నల్‌సరోవర్ సరస్సు కళ తప్పుతోంది

గుజరాత్‌లోని నల్‌సరోవర్ సరస్సు కళ తప్పుతోంది. ప్రతి ఏటా చలికాలంలో వలస వచ్చే విదేశీ పక్షులకు ఆతిథ్యం ఇచ్చే ఈ సరస్సు, ఇప్పుడు వెలవెలబోతోంది.

నీరు లేక సరస్సు ఎండిపోవడంతో ఫ్లెమింగో వంటి పక్షులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో ఇక్కడకు పర్యాటకులు రావడం తగ్గిపోయింది.

ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి జీవించే స్థానికులు, పడవ వాళ్లు బతుకుతెరువు కోసం పక్షుల్లాగే వలసబాట పడుతున్నారు. ఈ పరిణామాలపై బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛర్రా అందించిన కథనాన్ని పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

వాట్సాప్‌పై పన్ను వేసేందుకు లెబనాన్‌లో ప్రయత్నం.. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ