వీడియో: న్యూయార్క్‌ ఆకాశంలో వింత కాంతి.. ‘ఏలియన్స్ రాకకు సంకేతమా?’

వీడియో: న్యూయార్క్‌ ఆకాశంలో వింత కాంతి.. ‘ఏలియన్స్ రాకకు సంకేతమా?’

న్యూయార్క్ నగరంపై ఆకాశంలో గురువారం రాత్రి వింత కాంతి కనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో ప్రజలంతా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

ప్రకాశవంతమైన ఆకుపచ్చ, ఊదా రంగుల మిశ్రమ నీలి వర్ణ కాంతి ఏలియన్స్ రాకకు సంకేతమని కొందరు చర్చలు మొదలు పెట్టారు.

కానీ, ఇది ఒక పవర్ స్టేషన్ పేలుడు వల్ల వచ్చిన కాంతి అని పోలీసులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)