వీడియో: అంత బరువును ఆపలేక ట్రక్కు టైర్లు పేలిపోయాయి

వీడియో: అంత బరువును ఆపలేక ట్రక్కు టైర్లు పేలిపోయాయి

బెంగళూరుకు చెందిన కోదండ స్వామి చారిటబుల్ ట్రస్టు కర్ణాటకలో భారీ విష్ణు దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంది. అందుకోసం తమిళనాడులోని వందవాసి తాలూకా కొరకొట్టాయ్ వద్ద 64 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించారు.

ఆ తర్వాత అసలైన పని మొదలైంది.

ఈ భారీ విగ్రహాన్ని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు కొద్ది రోజుల క్రితం వందవాసి నుంచి ఓ భారీ ట్రక్కులో ప్రయాణం ప్రారంభమైంది. ఆ ట్రక్కు తమిళనాడులోని సేన్‌జీ నియోజకవర్గంలోని ఓ వంతెన వద్ద నిలిచిపోయింది.

(ప్రొడ్యూసర్: నియాస్ అహ్మద్, బీబీసీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)