పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారా?

  • 25 జనవరి 2019

పిల్లలను దత్తత తీసుకోవాలంటే.. పిల్లలపై ప్రేమ ఉంటే మాత్రం సరిపోదు.. అది ఓ పెద్ద ప్రాసెస్. అందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒంటరిగా జీవిస్తున్న పురుషుడు ఆడపిల్లను దత్తత తీసుకోవడం కుదరదు. కానీ ఒంటరి మహిళ మాత్రం.. ఆడ, మగ ఇద్దర్నీ దత్తత తీసుకోవచ్చు.

ఇంకా అలాంటి నియమాలు ఏమిటో పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు