వీడియో: వచ్చే ఐదేళ్లలో టీచర్ అవుతా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: వచ్చే ఐదేళ్లలో టీచర్ అవుతా

  • 29 జనవరి 2019

కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2014 ఎన్నికల ముందు రాజకీయ నాయకులు పెద్దఎత్తున హామీలు ఇచ్చారు.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో గతేడాది (2018) దాదాపు కోటి 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. డిసెంబర్‌ నెలలో నిరుద్యోగిత రేటు 7.4 శాతం ఉంది. గడచిన 15 నెలల్లో ఇదే అధికం.

#MyVoteCounts సిరీస్‌‌లో భాగంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువతుల మనోగతాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి? నిరుద్యోగ సమస్య గురించి వారేమంటున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.

తాజాగా పంజాబ్‌లోని బర్నాలా పట్టణానికి చెందిన 19 ఏళ్ల ననితా సోహెల్‌తో బీబీసీ మాట్లాడింది.

ఈ యువతి ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)