బడ్జెట్ 2019 : ఇప్పుడు కేజీ 100 - మరి పదేళ్ల కిందట?

  • 31 జనవరి 2019

బియ్యం, టమాటా, గుడ్డు, బస్సు టికెట్ ఇలా సగటు జీవికి అవసరమైన వస్తువులు, సేవలు, ఆహారం ధరలు పదేళ్లలో గణనీయంగా పెరిగాయి. మరి వాటి ధర పదేళ్ల కిందట ఎంతో తెలుసుకోవాలనుందా? అయితే ఈ ధరల క్యాలికులేటర్ మీ కోసమే.

ధరల కాలిక్యులేటర్

ఒక అంశం ధర 2018లో 100 రూపాయలుగా భావిస్తే, అది మీకు 2009, 2014లో ఎంతకు లభించిందో కింద ఇచ్చిన టేబుల్‌లో చూపించారు.
అంశాలు 2018 2014 2009
బ్రెడ్ ₹100 ₹86.61 ₹55.64
బియ్యం ₹100 ₹90.89 ₹60.60
గోధుమ ₹100 ₹85.83 ₹57.97
వెల్లుల్లి ₹100 ₹102.63 ₹61.84
ఉప్పు ₹100 ₹90.52 ₹62.88
పంచదార ₹100 ₹89.41 ₹74.60
వెన్న ₹100 ₹78.42 ₹44.12
పాలు ₹100 ₹86.06 ₹50.64
వార్తా పత్రిక ₹100 ₹89.38 ₹66.85
ఆపిల్ ₹100 ₹94.95 ₹59.88
అరటి పళ్ళు ₹100 ₹88.10 ₹46.88
ఉల్లిపాయలు ₹100 ₹92.46 ₹64.39
బంగాళాదుంపలు ₹100 ₹117.35 ₹75.36
వంట గ్యాస్ ₹100 ₹87.07 ₹63.98
గుడ్లు ₹100 ₹87.79 ₹56.06
తాజా చేపలు ₹100 ₹80.92 ₹41.69
కోడి మాంసం ₹100 ₹91.04 ₹62.28
కాఫీ పొడి ₹100 ₹91.55 ₹64.34
టీ పొడి ₹100 ₹89.64 ₹65.41
షాంపూ ₹100 ₹103.20 ₹81.35
టూత్ పేస్ట్ ₹100 ₹84.44 ₹63.53
బీర్ ₹100 ₹77.26 ₹53.43
సిగరెట్లు ₹100 ₹72.93 ₹34.41
ఆటో రిక్షా ప్రయాణాలు ₹100 ₹86.51 ₹50.87
బస్సు టికెట్ ₹100 ₹87.25 ₹51.75
పెట్రోల్ ₹100 ₹94.75 ₹58.69
మొత్తం కలిపి ₹100 ₹84.94 ₹53.02

మీ ఫలితాలు దిగువన ఉన్నాయి.

,
,
,
2009
2014
2018
బ్రెడ్ ₹100 ₹86.61 ₹55.64
బియ్యం ₹100 ₹90.89 ₹60.60
గోధుమ ₹100 ₹85.83 ₹57.97
వెల్లుల్లి ₹100 ₹102.63 ₹61.84
ఉప్పు ₹100 ₹90.52 ₹62.88
పంచదార ₹100 ₹89.41 ₹74.60
వెన్న ₹100 ₹78.42 ₹44.12
పాలు ₹100 ₹86.06 ₹50.64
వార్తా పత్రిక ₹100 ₹89.38 ₹66.85
ఆపిల్ ₹100 ₹94.95 ₹59.88
అరటి పళ్ళు ₹100 ₹88.10 ₹46.88
ఉల్లిపాయలు ₹100 ₹92.46 ₹64.39
బంగాళాదుంపలు ₹100 ₹117.35 ₹75.36
వంట గ్యాస్ ₹100 ₹87.07 ₹63.98
గుడ్లు ₹100 ₹87.79 ₹56.06
తాజా చేపలు ₹100 ₹80.92 ₹41.69
కోడి మాంసం ₹100 ₹91.04 ₹62.28
కాఫీ పొడి ₹100 ₹91.55 ₹64.34
టీ పొడి ₹100 ₹89.64 ₹65.41
షాంపూ ₹100 ₹103.20 ₹81.35
టూత్ పేస్ట్ ₹100 ₹84.44 ₹63.53
బీర్ ₹100 ₹77.26 ₹53.43
సిగరెట్లు ₹100 ₹72.93 ₹34.41
ఆటో రిక్షా ప్రయాణాలు ₹100 ₹86.51 ₹50.87
బస్సు టికెట్ ₹100 ₹87.25 ₹51.75
పెట్రోల్ ₹100 ₹94.75 ₹58.69
మొత్తం కలిపి ₹100 ₹84.94 ₹53.02
మరొకదాన్ని ఎంచుకోండి?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)