వీడియో: నల్లగా వంకాయలా ఉన్నావని వెక్కిరించారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: నల్లగా వంకాయలా ఉన్నావని వెక్కిరించారు

  • 18 మార్చి 2019

నల్లగా ఉన్నావన్నారు. మొహం అద్దంలో చూసుకోమని అవహేళన చేసారు. అసలు ఇలాంటి పిల్లను ఎవరు పెళ్లి చేసుకుంటార? నవ్వుకునేవారు కూడా.. అలాంటివన్నీ లెక్కచేయకుండా ముందడుగేసి ప్రొఫెషనల్ మోడల్‌గా దూసుకెళ్తున్నారు రాజస్థాన్ కి చెందిన 23 ఏళ్ళ సంగీతా ఘారూ.

సత్తా ఉన్న చోట అందంతో పనేంటని ప్రశ్నించే ఆసక్తికర కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు బీబీసీ ప్రతినిధి బుష్రా షేక్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)