వీడియో: ఇయర్ ఫోన్సుతో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరం

వీడియో: ఇయర్ ఫోన్సుతో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరం

మీకు సంగీతం ఇష్టమా? మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా?

అయితే, 4 నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో వినడం ప్రమాదం. ఇది మీకు తెలుసా?

ఇది కొనసాగితే, వినికిడి సమస్యలకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)