వీడియో: మమ్మల్ని చదువుకోనివ్వండంటున్న కశ్మీరీ విద్యార్థులు

వీడియో: మమ్మల్ని చదువుకోనివ్వండంటున్న కశ్మీరీ విద్యార్థులు

భారత్‌లో బయట చదువుకుంటున్న చాలా మంది కశ్మీరీ విద్యార్థులకు పుణె ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది.

పుల్వామా దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలు భయంతో వణికిపోతున్నారు.

దీంతో మహారాష్ట్రలో కశ్మీరీ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి హలీమా ఖురేషీ పుణెలోని కొంతమంది కశ్మీరీ విద్యార్థులతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)