పీడకలలూ మంచివేనా... పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

పీడకలలూ మంచివేనా... పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

గుండె వేగంగా కొట్టుకుంటుండగా హఠాత్తుగా నిద్రలోంచి లేచారా ఎప్పుడైనా?

నూటికి 90 శాతం మందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. దీనికి కారణం పీడకలలు కావొచ్చు.

అసలు పీడకలలు అంటే ఏమిటి.. ఎందుకు వస్తాయి?

ఉద్వేగాల భారం అధికంగా ఉన్నప్పుడు ఆ భావనలకు సంబంధించిన దృష్టాంతాలను మెదడు వెతుకుతుంది.

అలాంటి సమయంలోనే ఈ కలలు వస్తాయని అమెరికన్ స్లీప్ అసోసియన్ అధ్యయనం చెబుతోంది.

అయితే, నిజజీవితంలో మనల్ని బాధించే ఘటనల నుంచి దృష్టి మరల్చడానికి ఈ పీడకలలు తోడ్పడతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)