వీడియో: భోజనం చేయగానే పొట్ట ఉబ్బరంగా ఉంటోందా, పెరిటోనియల్ కేన్సర్ కావచ్చు

వీడియో: భోజనం చేయగానే పొట్ట ఉబ్బరంగా ఉంటోందా, పెరిటోనియల్ కేన్సర్ కావచ్చు

భోజనం చేయగానే పొట్ట ఉబ్బరంగా ఉంటోందా? గ్యాస్/ ఎసిడిటీ సమస్య కూడా ఉందా? ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకండి. ఇదో రకమైన కేన్సర్ కావచ్చు.

ఇది ప్రైమరీ పెరిటోనియల్ కేన్సర్ కావచ్చంటున్నారు మ్యాక్స్ కేన్సర్ కేర్ ఆస్పత్రి డాక్టర్ ప్రమోద్ కుమార్.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)