పరీక్షల ముందు మీ పిల్లల ఏకాగ్రత కోసం చిట్కాలు

వీడియో క్యాప్షన్,

పరీక్షల ముందు మీ పిల్లల ఏకాగ్రత కోసం చిట్కాలు

పరీక్షల సమయంలో పిల్లల ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి? పరీక్షలున్నాయి కదా అని వాళ్లను ఆడుకోవడం మాన్పించేస్తారా? నిద్ర వస్తుందని రాత్రి భోజనం తగ్గించేస్తారా?

పిల్లల ఏకాగ్రత కోసం అసలు ఏంచేయాలి?

ఈ విషయంలో సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్‌తో బీబీసీ మాట్లాడింది. పరీక్షల సమయంలో పిల్లల ఏకాగ్రత చెడకుండా ఉండటానికి ఆమె కేవలం 4 చిట్కాలు చెప్పారు.

ఆ చిట్కాల కోసం పై వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)