నియంత్రణ రేఖ: ''పిల్లలు పేలుడు పదార్థాల శకలాలతో ఆడుకొనే రోజులు పోవాలి... పుస్తకాలతో ఆడుకొనే రోజులు రావాలి''
నియంత్రణ రేఖ: ''పిల్లలు పేలుడు పదార్థాల శకలాలతో ఆడుకొనే రోజులు పోవాలి... పుస్తకాలతో ఆడుకొనే రోజులు రావాలి''
పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడుల అనంతరం నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ ప్రాంతంలో పర్యటించి బీబీసీ అందిస్తున్న కథనం ఇది.
శాంతి సాకారమయ్యే రోజు కోసం తాము ఎదురుచూస్తున్నానని స్థానికులు చెబుతున్నారు. ''శాంతి రావాలి. మేము ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీసే పరిస్థితులు పోవాలి. పిల్లలు షెల్ ముక్కలతో కాకుండా పుస్తకాలతో ఆడుకొనే రోజులు రావాలి'' అని సుదేశ్ కుమారి అనే మహిళ ఆకాంక్షించారు.
రిపోర్టింగ్: దివ్యా ఆర్య; కెమెరా: ప్రీతమ్ రాయ్
ఇవి కూడా చదవండి:
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- భారత్ నిజంగానే జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసిందా... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
- భారత యుద్ధ విమానాలను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది
- అభినందన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)