ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న

  • 10 మార్చి 2019
వ

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి మార్చి 18 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.

18 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ 25 వ తేదీ నాటికి ముగుస్తుంది. 26 న నామినేషన్ల పరిశీలన, 28 న ఉపసంహరణకు చివరి తేదీ.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

Image copyright Reuters

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2014లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది.

ఏపీ, తెలంగాణ ఎన్నికలు-ముఖ్యాంశాలు

  • ఎన్నికల నోటిఫికేషన్‌: మార్చి 18
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 26
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 26
  • నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28
  • పోలింగ్‌: ఏప్రిల్‌ 11
  • ఓట్ల లెక్కింపు: మే 23

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండంటూ 127 మందికి నోటీసులు.. ఇది సాధారణ చర్యేనన్న యూఐడీఏఐ

మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ

భారత్‌లో తగ్గిపోతున్న పక్షులు.. గద్దలు, రాబందులు, వలస పక్షుల్లో భారీ తగ్గుదల

మీకు ఉరిశిక్ష ఎందుకు విధించకూడదు.. 'సమత' అత్యాచారం, హత్య కేసులో దోషులకు హైకోర్టు నోటీసులు

మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు

టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి

ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు