ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరెవరో తెలుసా

  • 23 మార్చి 2019
ఆంధ్రప్రదేశ్ మ్యాపు Image copyright AP govt

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలల్లో పోటీ చేసే టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు వీరే.

టీడీపీ, వైసీపీ రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన 122 స్థానాలకు, కాంగ్రెస్ 132, బీజేపీ 123 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి.

ఇప్పటి వరకు ఆయా పార్టీలు వెల్లడించిన అభ్యర్థుల జాబితా ఇది.

క్ర.సం./ శ్రీకాకుళం జల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+ బీజేపీ కాంగ్రెస్
1 ఇచ్చాపురం బెందాళం అశోక్ పిరియా సాయిరాజ్ దాసరి రాజు జేఎస్‌వీ ప్రసాద్ కొల్లి ఈశ్వరరావు
2 పలాస గౌతు శిరీష సీదిరి అప్పలరాజు కోత పూర్ణచంద్రరావు కె.బాలకృష్ణ మజ్జి శారద
3 టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు పేరాడ తిలక్ కణితి కిరణ్ కుమార్ హనుమంతు ఉదయ భాస్కర్ చింతాడ దిలీప్‌కుమార్‌
4 పాతపట్నం కలమట వెంకటరమణ శాంతి రెడ్డి గేదెల జ్ఞాన సాగర్ రాఘవ రావు బన్న రాము
5 శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి ధర్మాన ప్రసాద రావు కోరాడ సర్వేశ్వరరావు చల్లా వెంకటేశ్వరరావు చౌదరి సతీశ్‌
6 ఆముదాలవలస కూన రవికుమార్ తమ్మినేని సీతారాం పేరాడ రామ మోహన రావు పతిన గద్దెయ్య బొడ్డేపల్లి సత్యవతి
7 ఎచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు జి. కిరణ్ కుమార్ బాడాన వెంకట జనార్దన రావు సూర్య ప్రకాశ్ రొక్కం కొత్తకొట్ల సింహాద్రినాయుడు
8 నరసన్నపేట బగ్గు రమణమూర్తి ధర్మాన కృష్ణ దాసు మెట్ట వైకుంఠ రావు భాగ్యలక్ష్మి
9 రాజాం (ఎస్సీ) కొండ్రు మురళీ మోహన్‌ కంబాల జోగులు ముచ్చా శ్రీనివాసరావు చైతన్య కుమార్ మన్నెమ కంబాల రాజవర్థన్‌
10 పాలకొండ (ఎస్టీ) నిమ్మక జయకృష్ణ వి. కళావతి డీవీజీ శంఖర రావు (సీపీఐ) సునీత తడండి హిమరక్‌ ప్రసాద్‌
విజయనగరం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన + బీజేపీ కాంగ్రెస్
11 కురుపం (ఎస్టీ) ప్రియ థాట్రాజ్ పాముల పుష్ఫ శ్రీవాణి అవినాశ్ కుమార్ (సీపీఎం) జయరాజు నిమ్మక నిమ్మక సింహాచలం
12 పార్వతీపురం (ఎస్సీ) బొబ్బిలి చిరంజీవులు ఎ. జోగరాజు గొంగడ గౌరీ శంకరరావు సురగల ఉమామహేశ్వర రావు హరియాల రాముడు
13 సాలూరు (ఎస్టీ) భాంజ్ దేవ్ రాజన్న దొర బోనెల గోవిందమ్మ ఉదయ్ కుమార్ కొండగొర్రి రాయల సుందర రావు
14 బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగా రావు ఎస్‌వీ అప్పలనాయుడు గిరదా అప్పలస్వామి డా. ద్వారపు రెడ్డి రామ్మోహన్ వెంగళ నారాయణరావు
15 చీపురుపల్లి కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ మైలపల్లి శ్రీనివాసరావు శంకర్‌లాల్ శర్మ జమ్ము ఆదినారాయణ
16 గజపతినగరం కొండపల్లి అప్పలనాయుడు బొత్స అప్పల నరసయ్య రాజీవ్ కుమార్ డాక్టర్‌ పి.జగన్‌మోహన్‌రావు బొబ్బిలి శ్రీను
17 నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామినాయుడు బడుకొండ అప్పల నాయుడు లోకం నాగ మాధవి రమణ పతివాడ ఎస్‌.రమేశ్‌కుమార్‌
18 విజయనగరం అదితి గజపతిరాజు కోలగట్ల వీరభద్ర స్వామి పాలవలస యశస్వి సుబ్బారావు సతీశ్‌కుమార్‌ సుంకరి
19 శృంగవరపుకోట కె. లలిత కుమారి కడుబండి శ్రీనివాస రావు కామేశ్వర రావు పాలిపూడి (సీపీఐ) రామ కృష్ణ ప్రసాద్ చల్లా బోగి రమణ
విశాఖపట్నం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన + బీజేపీ కాంగ్రెస్
20 భీమిలి సబ్బం హరి అవంతి శ్రీనివాస్‌ పంచకర్ల నాగ సందీప్ కోరాడ అప్పారావు లక్ష్మణ్‌కుమార్‌
21 విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ విజయ నిర్మల అక్కరమణి తాతారావు కోన సుహాసిని కొమరగిరి
22 విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ ద్రోణం రాజు శ్రీనివాస్‌ గిరిధర్ గంపల కొప్పల పి.భగత్‌
23 విశాఖపట్నం ఉత్తరం గంటా శ్రీనివాసరావు కమ్మిల కన్నపరాజు పసుపులేటి ఉషాకిరణ్ విష్ణు కుమార్ రాజు
24 విశాఖపట్నం పశ్చిమం పీజీవీఆర్ నాయుడు (గణబాబు) విజయ ప్రసాద్‌ మళ్ల జమిశెట్టి వెంకట సత్యనారాయణ మూర్తి (సీపీఐ) బుద్ధ చంద్రశేఖర్
25 గాజువాక పల్లా శ్రీనివాసరావు తిప్పల నాగిరెడ్డి పవన్ కల్యాణ్ కొణిదల పులుసు జనార్ధన్
26 చోడవరం కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు కరణం ధర్మశ్రీ పాకలపాటి వెంకట సత్యనారాయణ రాజు మొల్లి వెంకటరమణ గూనూరు వెంకటరావు
27 మాడుగుల గవిరెడ్డి రామానాయుడు బి. ముత్యాల నాయుడు జి.సన్యాసి నాయుడు విజయలక్ష్మి బొడ్డు బుచ్చి శ్రీనివాసరావు
28 అరకు (ఎస్టీ) కిడారి శ్రావణ్ కుమార్ చెట్టి ఫాల్గుణ కిల్లో సురేంద్ర (సీపీఎం) ఉమా మహేశ్వర రావు కురస పాచిపెంట శాంతకుమారి
29 పాడేరు (ఎస్టీ) గిడ్డి ఈశ్వరి భాగ్యలక్ష్మి పసుపులేటి బాలరాజు గాంధీ లోకుల వంతల సుబ్బారావు
30 అనకాపల్లి పి.గోవింద సత్యనారాయణ అమర్నాథ్ గుడివాడ ఏవీఎస్ఎస్ పరుచూరి భాస్కర రావు అప్పారావు పొన్నగాటి
31 పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తి అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌ చింతలపూడి వెంకటరామయ్య సత్యనారాయణ కెవీవీ ఆడారి రమేశ్‌ నాయుడు
32 యెలమంచిలి పంచకర్ల రమేష్ బాబు యువీ. రమణమూర్తి రాజు సుందరపు విజయ్‌ కుమార్‌ మైలపల్లి రాజా రావు
33 పాయకరావుపేట (ఎస్సీ) డాక్టర్. బుడుమూరి బంగారయ్య గొల్ల బాబురావు నక్కా రాజబాబు కాకర నూకరాజు తాళ్లూరి విజయ్‌కుమార్‌
34 నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చింతకాయల పి. ఉమశంకర్‌ గణేష్‌ ----- శ్రీనివాస్ గాదె మీసాల సుబ్బన్న
తూర్పు గోదావరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
35 తుని యనమల కృష్ణుడు దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా) రాజా వత్సవాయి వెంకట కృష్ణమ రాజు ఈశ్వర్‌రావు సీహెచ్‌ పాండురంగారావు
36 పత్తిపాడు వరపుల జోగిరాజు (రాజా) పూర్ణ చంద్రప్రసాద్ పర్వత వరపుల తమ్మయ్యబాబు రాంకుమార్ చిలుకూరు ఉమ్మాడి వెంకటరావు
37 పిఠాపురం ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పెండెం దొరబాబు మాకినీడు శేషుకుమారి రామేశ్వర్ రెడ్డి బిల్లకుర్తి పంతం ఇందిర
38 కాకినాడ రూరల్ పిల్లి అనంత లక్ష్మీ కురసాల కన్నబాబు పట్నం వెంకటేశ్వర రావు భీమ శంకర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు
39 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప తోట వాణి తుమ్మల రామస్వామి రాం కుమార్ యార్లగడ్డ తుమ్మల దొరబాబు
40 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రేలంగి నాగేశ్వరరావు హరినారాయణ రెడ్డి మేడపాటి డాక్టర్‌ వడయార్‌
41 కాకినాడ సిటీ వనమాడి వేంకటేశ్వరరావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముత్తా శశిధర్‌ రవి కిరణ్ పెద్దిరెడ్డి కోలా వెంకటవరప్రసాద్‌ వర్మ
42 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు శ్రీనివాస వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన పోలిశెట్టి చంద్రశేఖర్ శంకర నారాయణ మూర్తి ముసిని రామకృష్ణ
43 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ పితాని బాలకృష్ణ కర్రి చిట్టిబాబు మోపూరి శ్రీనివాస్‌ కిరణ్‌
44 అమలాపురం (ఎస్సీ) అయితాబత్తుల ఆనందరావు పినిపె విశ్వరూపు శెట్టిబత్తుల రాజబాబు డా. పెయ్యల శ్యాం ప్రసాద్ ఐతాబత్తుల సుభాషిణి
45 రాజోలు (ఎస్సీ) గొల్లపల్లి సూర్యారావు బొంతు రాజేశ్వరరావు రాపాక వరప్రసాద్‌ బత్తుల లక్ష్మీ కుమారి కాసి లక్ష్మణ స్వామి
46 పి.గన్నవరం (ఎస్సీ) నేలపూడి స్టాలిన్ బాబు కొండేటి చిట్టిబాబు పాముల రాజేశ్వరి అయ్యాజీ వేమ మానేపల్లి ములపర్తి మోహనరావు
47 కొత్తపేట బండారు సత్యానందరావు చిర్ల జగ్గిరెడ్డి బండారు శ్రీనివాసరావు సత్యానందం పాలూరి
48 మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు పిల్లి సుభాశ్ చంద్రబోస్ వేగుళ్ల లీలాకృష్ణ డా. కోన సత్యనారాయణ కామన ప్రభాకర్‌రావు
49 రాజానగరం పెందుర్తి వెంకటేష్ జక్కంపూడి రాజా రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) చౌదరి ఏ పీ ఆర్ సోడదాసి మార్టిన్‌ లూథర్‌
50 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని సూర్యప్రకాశ్ రావు అత్తి సత్యనారాయణ దత్తు బొమ్ముల బోడా లక్ష్మి వెంకట ప్రసన్న
51 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకుల వీర్రాజు కందుల దుర్గేష్‌ ఆకుల శ్రీధర్‌ రాయుడు రాజవల్లి
52 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ జ్యోతుల చంటిబాబు పాతంశెట్టి సూర్యచంద్ర రావు లక్ష్మీ సూర్య నారాయణ రాజు మారోతు శివ గణేశ్‌
53 రంపచోడవరం (ఎస్టీ) వంతల రాజేశ్వరి నాగులపల్లి ధనలక్ష్మి సున్నం రాజయ్య (సీపీఎం) టి.సుబ్బారావు గొండి బాలయ్య
పశ్చిమ గోదావరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
54 కొవ్వూరు (ఎస్సీ) వంగలపూడి అనిత తానేటి వనిత రవికుమార్ మూర్తి (బీఎస్పీ) బూసి సురేంద్రనాథ్ బెనర్జీ అరిగెల అరుణకుమారి
55 నిడదవోలు బూరుగుపల్లి శేషారావు జీఎస్ నాయుడు అటికల రమ్యశ్రీ లింగంపల్లి వెంకటేశ్వరరావు పెద్దిరెడ్డి సుబ్బారావు
56 ఆచంట పితాని సత్యనారాయణ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు జవ్వాది వెంకట విజయరామ్ వై. కోదండ చక్రపాణి నెక్కంటి వెంకట సత్యనారాయణ
57 పాలకొల్లు నిమ్మల రామానాయుడు చవటపల్లి సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ) గున్నం నాగబాబు రావూరి లక్ష్మణ స్వామీ వర్థినీడి సత్యనారాయణ
58 నర్సాపురం బండారు మాధవ నాయుడు ముదునూరి ప్రసాద్ రాజు బొమ్మిడి నాయికర్ ఆకుల లీల కృష్ణ బొమ్మిడి రవిశ్రీనివాస్‌
59 భీమవరం పులపర్తి రామాంజనేయులు గ్రంథి శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కొణిదల కాగిత సురేంద్ర
60 ఉండి మంతెన రామరాజు పీవీఎల్ నరసింహారాజు భూపతిరాజు బలరాం (సీపీఎం) అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గాదిరాజు లచ్చిరాజు
61 తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ కారుమూరి వేంకట నాగేశ్వరరావు పసుపులేటి రామారావు మల్లిన రాధాకృష్ణ బొక్కా భాస్కరరావు
62 తాడేపల్లిగూడెం ఈలి నాని కొట్టు సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాస్‌ గెట్టెం మాణిక్యాలరావు మార్నీడి శేఖర్‌ (బాబ్జీ)
63 ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు పుప్పాల శ్రీనివాస్ రావు నౌడు వెంకటరమణ ఉదయ్‌ భాస్కర్‌ పాతపాటి హరికుమార్‌రాజు
64 దెందులూరు చింతమనేని ప్రభాకర్ పటారి అబ్బయ్య చౌదరి గంటసాల వెంకట లక్ష్మీ యలమర్తి బాలకృష్ణ దొప్పలపూడి రామకృష్ణ చౌదరి
65 ఏలూరు బడేటి కోట రామారావు (బుజ్జి) ఆళ్ల నాని (ఏకే కృష్ణ శ్రీనివాస్) అప్పలనాయుడు రెడ్డి నాగం చంద్ర నాగ శివ ప్రసాద్ రాజనాల రామ్మోహన్‌రావు
66 గోపాలపురం (ఎస్సీ) ముప్పిడి వెంకటేశ్వరరావు తలారి వెంకట్రావు సిర్రా భరత్ రావు (బీఎస్పీ) దున్న సుమన్‌బాబు ఎన్‌ఎం వరప్రసాద్‌
67 పోలవరం (ఎస్టీ) బొరగం శ్రీనివాసరావు తెల్లం బాలరాజు చిర్రి బాలరాజు బి.వెంకటలక్ష్మి కేఆర్‌ చంద్రశేఖర్‌
68 చింతలపూడి (ఎస్సీ) కర్రా రాజారావు వీఆర్ ఎలిజా మేక ఈశ్వరయ్య వై. దుర్గా రావు మారుమూడి థామస్‌
కృష్ణా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+ బీజేపీ కాంగ్రెస్
69 తిరువూరు (ఎస్సీ) కొత్తపల్లి జవహర్ కె. రక్షణ నిధి నంబూరి శ్రీనివాసరావు (బీఎస్పీ) పోలె శాంతి పరస రాజీవ్‌రతన్‌
70 నూజివీడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మేక వెంకట ప్రతాప్ అప్పారావు బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు మరిది కృష్ణ
71 గన్నవరం వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు సయ్యద్ అఫ్సర్ (సీపీఐ) గద్దిరాజు రామరాజు సుంకర పద్మశ్రీ
72 గుడివాడ దేవినేని అవినాష్ కొడాలి నాని (వేంకటేశ్వర రావు) --- గుత్తికొండ రాజా బాబు ఎస్‌.దత్తాత్రేయులు
73 కైకలూరు జయమంగళ వెంకట రమణ దూలం నాగేశ్వర రావు బి.వి. రావు వెంకటరామ ప్రసాద్‌ నూతలపాటి పీటర్‌పాల్‌ ప్రసాద్‌
74 పెడన కాగిత కృష్ణ ప్రసాద్‌ జోగి రమేశ్ అంకెం లక్ష్మీ శ్రీనివాస్ మట్ట ప్రసాద్ సత్తినేని వెంకటరాజు
75 మచిలీపట్నం కొల్లు రవీంద్ర పేర్ని వెంకటరామయ్య (నాని) బండి రామకృష్ణ పి.వెంకటగజేంద్ర ఎండీ దాదాసాహెబ్‌
76 అవనిగడ్డ మండలి బుద్ద ప్రసాద్ సింహాద్రి రమేశ్ బాబు ముత్తంశెట్టి కృష్ణా రావు జి.వి.నగరాయులు అందె శ్రీరామమూర్తి
77 పామర్రు (ఎస్సీ) ఉప్పులేటి కల్పన కె. అనిల్ కుమార్ మేడిపల్లి ఝాన్సీ రాణి వలపర్ల వెంకటేశ్వర రావు మువ్వ మోహనరావు
78 పెనమలూరు బోడె ప్రసాద్ కొలుసు పార్థసారథి లంకా కరుణాకర్ దాస్ (బీఎస్పీ) గోపిశెట్టి దుర్గాప్రసాద్‌ లామ్‌ తాంతియాకుమారి
79 విజయవాడ పశ్చిమ షబానా ఖాతూన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పోతిన వెంకట మహేష్ దేశాయ్ పీయూష్
80 విజయవాడ సెంట్రల్ బోండా ఉమా మహేశ్వరరావు మల్లాది విష్ణు చిగురుపాటి బాబూరావు (సీపీఎం) సత్యమూర్తి వామరాజు
81 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు బొప్పన భావ్ కుమార్ బత్తిన రామ్మోహన్ రావు వంగవీటి నరేంద్ర
82 మైలవరం దేవినేని ఉమా మహేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) ఎన్. బాల కోటేశ్వర రావు బొర్రా కిరణ్‌
83 నందిగామ తంగిరాల సౌమ్య జగన్ మోహన్ రావు పుష్పరాజు బచ్చలకూర (బీఎస్పీ) జంగం సునీల్ రాజు పరమేశ్వర్‌రావు వేల్పుల
84 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సామినేని ఉదయభాను ధరణికోట వెంకట రమణ కుమార్ ఎ. ప్రపుల్ల శ్రీకాంత్ కర్నాటి అప్పారావు
గుంటూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
85 పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ నంబూరి శంకరరావు పుట్టి సామ్రాజ్యం కోటేశ్వరరావు
86 తాడికొండ (ఎస్సీ) తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ఉండవల్లి శ్రీదేవి నీలం రవి కిరణ్ (బీఎస్పీ) ఆనంద బాబు ఎస్
87 మంగళగిరి నారా లోకేశ్ ఆళ్ల రామకృష్ణరెడ్డి ముప్పాళ్ల నాగేశ్వరరావు (సీపీఐ) జగ్గారపు రామ్మోహన్ రావు ఎస్‌కే సలీం
88 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కిలారి వెంకట రోశయ్య బోని పార్వతి విజయ్ భాస్కర్ రెడ్డి
89 వేమూరు (ఎస్సీ) నక్కా ఆనందబాబు మెరుగు నాగార్జున ఏ.భరత్‌ భూషణ్‌ శ్రీనివాస్ దరసనపు
90 రేపల్లె అనగాని సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణ కమతం సాంబశివ రావుే నాగిశెట్టి హర్షవర్ధన్‌
91 తెనాలి అలపాటి రాజేంద్రప్రసాద్ అన్నాబత్తుని శివకుమార్‌ నాదెండ్ల మనోహర్‌ రామకృష్ణ పాటిబండ్ల సీహెచ్‌ సాంబశివుడు
92 బాపట్ల అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కోన రఘుపతి ఇక్కుర్తి లక్ష్మీ నరసింహా రావు షేక్‌ కరీముల్లా
93 ప్రత్తిపాడు (ఎస్సీ) డొక్కా మాణిక్యవర ప్రసాద్ మేకతోటి సుచరిత రావెల కిషోర్‌బాబు డా. చల్లగాలి కిశోర్ కొరివి వినయ్‌కుమార్‌
94 గుంటూరు పశ్చిమ మద్దాల గిరిధర రావు చంద్రగిరి యేసురత్నం తోట చంద్రశేఖర్‌ పసుపులేటి లత మాధవి
95 గుంటూరు తూర్పు మహ్మద్ నజీర్ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా జియా ఉర్ రెహమాన్ షేక్ సురేశ్ నేరళ్ల
96 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు విడదల రజని గాదె నాగేశ్వరావు అన్నం శ్రీనివాస్ రావు మద్దుల రాధాకృష్ణ
97 నరసరావుపేట డాక్టర్‌ అరవింద్‌ బాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సయ్యద్‌ జిలానీ రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్‌ అలెగ్జాండర్‌ సుధాకర్‌
98 సత్తెనపల్లి కోడెల శివప్రసాదరావు అంబటి రాంబాబు యెర్రం వెంకటేశ్వర రెడ్డి యం. కృష్ణం రాజు యాదవ్
99 వినుకొండ జీవీ ఆంజనేయులు బోళ్ల బ్రహ్మనాయుడు చెన్న శ్రీనివాస రావు నల్లబోలు వెంకట్రావు
100 గురజాల యరపతినేని శ్రీనివాసరావు కాసు మహేష్‌ రెడ్డి చింతలపూడి శ్రీనివాస్ పుల్లయ్య యాదవ్‌ యలమంద రెడ్డి
101 మాచర్ల అన్నపురెడ్డి అంజిరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముళ్ల శ్రీనివాస రావు అమర సైదారావు యరమాల రామచంద్రారెడ్డి
ప్రకాశం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
102 ఎర్రగొండపాలెం బూదాల అజితరావు డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్ పీ. గౌతం రాజు అంగలకుర్తి చెన్నయ్య ఎం వెంకటేశ్వరరావు
103 దర్శి కదిరి బాబురావు మద్దిశెట్టి వేణుగోపాల్‌ బొటుకు రమేష్ యెరుక లక్ష్మీనారాయణ్ రెడ్డి పి.కొండారెడ్డి
104 పర్చూరు ఏలూరు సాంబశివరావు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పెద్దపూడి విజయ్ కుమార్ చెరుకూరి రామ యోగేశ్వర రావు
105 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ బచ్చన చెంచు గరటయ్య కంచర్ల శ్రీకృష్ణ ఉండవల్లి కృష్ణారావు నన్నూరి సీˆతారామాంజనేయులు
106 చీరాల కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్‌ కట్టా రాజ్ వినయ్ కుమార్ మువ్వల వెంకటరమణ
107 సంతనూతలపాడు (ఎస్సీ) బి. విజయ్ కుమార్ టీజేఆర్‌ సుధాకర్‌బాబు జాల అంజయ్య (సీపీఎం) నన్నెపోగు సుబ్బారావు వేమా శ్రీనివాసరావు
108 ఒంగోలు దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాస రెడ్డి షేక్ రియాజ్ అంజనేయులు బొడ్డులూరి ఈద సుధాకర్‌రెడ్డి
109 కందుకూరు పోతుల రామారావు మానుగుంట మహిధర్‌ రెడ్డి పులి మళ్లికార్జున రావు చంద్రగిరి వెంకటేశ్వరరావు
110 కొండపి (ఎస్సీ) బాల వీరాంజనేయ స్వామి డాక్టర్‌ ఎం.వెంకయ్య కాకి ప్రసాద్ (బీఎస్పీ) కరటపు రాజు శ్రీపతి ప్రకాశం
111 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కుందూరు నాగార్జున రెడ్డి ఇమ్మడి కాశీనాథ్ మర్రిబోయిన చిన్నయ్య షేక్‌ సాయిదా
112 గిద్దలూరు ముత్తముల అకోశ్‌రెడ్డి అన్నా వెంకట రాంబాబు బైరబోయిన చంద్రశేఖర్ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి పగడాల రంగస్వామి
113 కనిగిరి ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ మన్నేపల్లి లక్ష్మీనారాయణ(సీపీఐ) పీవీ. కృష్ణా రెడ్డి పాశం వెంకటేశ్వర్లు
నెల్లూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+ బీజేపీ కాంగ్రెస్
114 కావలి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పసుపులేటి సుధాకర్‌ కందుకూరి సత్యనారాయణ చింతల వెంకటరావు
115 ఆత్మకూరు బొల్లినేని కృష్ణయ్య మేకపాటి గౌతమ్‌ రెడ్డి చీర్ల చిన్నా రెడ్డి కర్నాటి అంజనేయ రడ్డి చెరువు శ్రీధర్‌రెడ్డి
116 కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి టి. రాఘవయ్య మారం విజయలక్ష్మి జాన రామచంద్ర గౌడ్‌
117 నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ పోలుబోయిన అనిల్‌కుమార్‌ కేతం రెడ్డి వినోద్ రెడ్డి కె. జగన్మోహన్ రావు
118 నెల్లూరు రూరల్ అబ్దుల్‌ అజీజ్‌ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి కరణం భాస్కర్‌ వెంకటరావుయాదవ్‌
119 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్‌రెడ్డి సుంకర హేమలత మస్తాన్‌గౌడ్‌ పూల చంద్రశేఖర్‌
120 గూడూరు (ఎస్సీ) పాసిం సునీల్ కుమార్ వెలగపల్లి వరప్రసాద్‌ రవి పట్టపు (బీఎస్పీ) పరిచెర్ల బైరప్ప
121 సూళ్ళూరుపేట (ఎస్సీ) పర్సా వెంకటరత్నయ్య కిలివేటి సంజీవయ్య ఉయ్యాల ప్రవీణ్ దాసరి రత్నం
122 వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ ఆనం రామనారాయణరెడ్డి పల్లిపాటి రాజా (బీఎస్పీ) ఎస్‌.ఎస్‌.ఆర్‌ నాయుడు
123 ఉదయగిరి బొల్లినేని రామారావు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి --- గుండ్లవల్లి భరత్ కుమార్
కడప నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
124 బద్వేల్ (ఎస్సీ) ఓబులాపురం రాజశేఖర్ డా. వెంక‌ట‌ సుబ్బయ్య నాగిపోగు ప్రసాద్ టి. జయ రాములు పీఎం కమలమ్మ
125 రాజంపేట బత్యాల చెంగల్రాయుడు మేడా మల్లికార్జున రెడ్డి ప్రత్తిపాటి కుసుమ కుమారి రమేష్ నాయుడు
126 కడప అమీర్‌ బాబు అంజాద్ బాషా సుంకర శ్రీనివాస్ కందుల రాజ మోహన్ రెడ్డి
127 రైల్వే కోడూరు (ఎస్సీ) నర్సింహ ప్రసాద్ కొరముట్ల శ్రీనివాసులు బోనాసి వెంకట సుబ్బయ్య పంతాల సురేష్
128 రాయచోటి రమేశ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎస్.కె.హసన్ భాషా శ్రీనివాసరాజు కుమార్ పీ షేక్‌ అల్లాబక్ష్‌ బాషా
129 పులివెందుల సింగారెడ్డి వెంకట సతీశ్ రెడ్డి వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి తుపాకుల చంద్ర శేఖర్ పెరవలి సుష్మ వేలూరు శ్రీనివాసరెడ్డి
130 కమలాపురం పుత్తా నర్సింహారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ... పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి
131 జమ్మలమడుగు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి డా. సుధీర్ రెడ్డి చిన్నగారి వినయ్ కుమార్ రవి సూర్య రాయల్ జడ వెన్నపూస సులోచన
132 ప్రొద్దుటూరు లింగారెడ్డి మల్లెల రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోమ శేఖర్ రెడ్డి బాలచంద్రా రెడ్డి గొర్రె శ్రీనివాసులు
133 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ రఘురామిరెడ్డి పందిటి మల్హోత్రా పీవీ ప్రతాప్ రెడ్డి
కర్నూలు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
134 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎస్. రామకృష్ణుడు షూలం రామకృష్ణుడు చాకలి పుల్లయ్య
135 శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి సన్నపురెడ్డి సుజల డా. శ్రీకాంత్ రెడ్డ నాయక్‌ సయ్యద్‌ తస్లీమా
136 నందికొట్కూరు (ఎస్సీ) బండి జయరాజు తొగురు ఆర్దర్ అన్నపురెడ్డి బాల వెంకట్ సి.అశోక్‌రత్నం
137 కర్నూలు టీజీ భరత్‌ హఫీజ్ ఖాన్ టీ. షద్రాక్ (సీపీఎం) వెంకట సుబ్బా రెడ్డి
138 పాణ్యం గౌరు చరితా రెడ్డి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చింతా సురేష్ జీఎస్‌ నాగరాజ నాగామధు యాదవ్‌
139 నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా రవిచంద్రారెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మలికిరెడ్డి శివశంకర్‌ చింతల మోహనరావు
140 బనగానపల్లె బీసీ జనార్ధన్‌రెడ్డి కాటసాని రామిరెడ్డి అరవింద్ రాణి బిజిగల లింగన్న హరిప్రసాద్‌రెడ్డి
141 డోన్ కేఈ ప్రతాప్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కె. రామాంజనేయులు సందు వెంకటరమణ వెంకట శివారెడ్డి
142 పత్తికొండ కేఈ శ్యాం కుమార్ కె. శ్రీదేవి కె.ఎల్. మూర్తి (సీపీఐ) రంగాగౌడ్‌ బోయ క్రాంతినాయుడు
143 కోడుమూరు (ఎస్సీ) బి.రామాంజనేయులు జె. సుధాకర్ ఆరెకంటి జీవన్ రాజ్(బీఎస్పీ) మీసాల ప్రేమ్ కుమార్ దామోదరం రాధాకృష్ణమూర్తి
144 ఎమ్మిగనూరు జయ నాగేశ్వర రెడ్డి చెన్నకేశవ రెడ్డి రేఖ జవ్వాజ మురహరి రెడ్డి కె ఆర్ లక్ష్మీనారాయణరెడ్డి
145 మంత్రాలయం పి.తిక్కారెడ్డి బాల నాగిరెడ్డి బి. లక్ష్మన్న జెల్లి మధుసూదన్ శివప్రకాశ్‌రెడ్డి
146 ఆదోని మీనాక్షి నాయుడు సాయిప్రసాద్ రెడ్డి మల్లికార్జునరావు (మల్లప్ప) కునిగిరి నీలకంఠ బోయ నీలకంఠప్ప
147 ఆలూరు కోట్ల సుజాతమ్మ గుమ్మనూరు జయరామ్ ఎస్. వెంకప్ప కోట్ల హరి చక్రపాణి రెడ్డి షేక్‌ షావలి
అనంతపురం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
148 రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు కాపు రామచంద్రారెడ్డి కె. మంజునాథ్ గౌడ్ బీజె. వసుంధర దేవి ఎంబీ చిన్నప్పయ్య
149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ విశ్వేశ్వర రెడ్డి ఎస్. రవి కుమార్ శ్రీనివాసులు కొత్త రామానాయుడు
150 గుంతకల్లు ఆర్‌.జితేంద్రగౌడ్‌ వై. వెంకట్రామిరెడ్డి మధుసూదన్ గుప్తా హరిహరానంద్ పసుపుల
151 తాడిపత్రి జేసీ అశ్మిత్‌రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి కదిరి శ్రీకాంత్ రెడ్డి జె అంకాల్ రెడ్డి గుజ్జల నాగిరెడ్డి
152 శింగనమల (ఎస్సీ) బండారు శ్రావణి జె. పద్మావతి మిద్దె రవీంద్ర బాబు (బీఎస్పీ) సీ వవెంకటేశ్ సాకే శైలజానాథ్‌
153 అనంతపురం ప్రభాకర్ చౌదరి అనంత వెంకట రామిరెడ్డి వరుణ్ జె అమర్‌నాథ్
154 కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు కె.వి. ఉషా కరణం రాహుల్ యం. దేవరాజు ఎన్‌.రఘువీరారెడ్డి
155 రాప్తాడు పరిటాల శ్రీరాం టీ. ప్రకాష్ రెడ్డి సాకె పవన్ కుమార్ యెర్రి స్వామి జనార్దన్‌రెడ్డి
156 మడకశిర (ఎస్సీ) కె.ఈరన్న డాక్టర్ తిప్పేస్వామి మాల సోమన్న (బీఎస్పీ) హనుమంత రా యప్ప అశ్వత్థనారాయణ
157 హిందూపురం నందమూరి బాలకృష్ణ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆకుల ఉమేష్ పీడీ పార్థసారథి బాలాజీ మనోహర్‌
158 పెనుకొండ బీకే పార్థసారథి శంకర్ నారాయణ పెద్దిరెడ్డి గారి వరలక్ష్మి జీఎం శేఖర్‌ చిన్న వెంకటరాములు
159 పుట్టపర్తి పల్లె రఘునాథ రెడ్డి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పత్తి చలపతి హనుమంతరెడ్డి కోట శ్వేత
160 ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధుసూధన్‌ రెడ్డి సుదర్శన్‌ రెడ్డి రంగన్న అశ్వత్థనారాయణ
161 కదిరి కందికుంట వెంకటప్రసాద్‌ డాక్టర్ సిద్దారెడ్డి భైరవ ప్రసాద్ పెరుగు చిన్న నాగేంద్రప్రసాద్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌
చిత్తూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్
162 తంబళ్లపల్లె శంకర్‌ యాదవ్‌ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి డీ.మంజునాథ్ రెడ్డి ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి
163 పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ... నరేంద్ర కుమార్ రెడ్డి పులిరెడ్డి
164 మదనపల్లె దొమ్మాలపాటి రమేశ్‌ నవాజ్ భాషా స్వాతి గంగారపు ఆనంద్ బండి
165 పుంగనూరు ఎన్.అనేష రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బోడె రామచంద్ర యాదవ్‌ మదన్ మోహన్ బాబు గన్న
166 చంద్రగిరి పులపర్తి వెంకట మణిప్రసాద్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శిట్టి సురేంద్ర పీ. మధు బాబు కేపీఎస్‌ వాసు
167 తిరుపతి సుగుణ భూమన కరుణాకర్ రెడ్డి చదలవాడ కృష్ణమూర్తి వి.భవానీశంకర్‌
168 శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూధన్ రెడ్డి వినుత నగరం ఆనంద్ కుమార్ కోల సముద్రాల బత్తయ్యనాయుడు
169 సత్యవేడు (ఎస్సీ) జేడీ రాజశేఖర్‌ కె. ఆదిమూలం విజయ్ కుమార్ (బీఎస్పీ) ఎస్. వెంకటయ్య
170 నగరి గాలి భానుప్రకాశ్ ఆర్.కె. రోజా నాగనబోయిన ప్రవళిక (బీఎస్పీ) నిశిధరాజు
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) హరికృష్ణ నారాయణ స్వామి యుగంధర్.పీ పి. రాజేంద్రన్ సోదెం నరసింహులు
172 చిత్తూరు ఏఎస్‌ మనోహర్‌ ఎ.శ్రీనివాసులు ఎన్.దయారామ్ వీ. జయ కుమార్ టీకారాం
173 పూతలపట్టు (ఎస్సీ) లలిత కుమారి ఎం.ఎస్. బాబు యం. జగపతి భాను ప్రకాశ్
174 పలమనేరు ఎన్. అమర్‌నాథ రెడ్డి వెంకటయ్య గౌడ్ పోలూరు శ్రీకాంత్ నాయుడు పీసీ. ఈశ్వర్ రెడ్డి
175 కుప్పం చంద్రబాబు నాయుడు చంద్రమౌళి వెంకటరమణ ముద్దినేని తులసి నాథ్ ఎన్.ఎస్ బీఆర్‌ సురేశ్‌బాబు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)