జనసేన అభ్యర్థుల తుది జాబితా: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

  • 26 మార్చి 2019
పవన్ కల్యాణ్ Image copyright fb/janasenaparty

ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి తుది జాబితా విడుదలైంది.

జిల్లా, నియోజకవర్గాల వారీగా జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇది.

శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 ఇచ్చాపురం దాసరి రాజు
2 పలాస కోత పూర్ణచంద్రరావు
3 టెక్కలి కణితి కిరణ్ కుమార్
4 పాతపట్నం
5 శ్రీకాకుళం కోరాడ సర్వేశ్వరరావు
6 ఆముదాలవలస రామ్మోహన్
7 ఎచ్చెర్ల బాడాన వెంకట జనార్దన్‌
8 నరసన్నపేట మెట్ట వైకుంఠం
9 రాజాం (ఎస్సీ) ముచ్చా శ్రీనివాసరావు
10 పాలకొండ (ఎస్టీ)
విజయనగరం జిల్లా నియోజకవర్గం జనసేన
11 కురుపం (ఎస్టీ)
12 పార్వతీపురం (ఎస్సీ) గొంగడ గౌరీ శంకరరావు
13 సాలూరు (ఎస్టీ) బోనెల గోవిందమ్మ
14 బొబ్బిలి గిరదా అప్పలస్వామి
15 చీపురుపల్లి మైలపల్లి శ్రీనివాసరావు
16 గజపతినగరం రాజీవ్ కుమార్ త‌ల‌చుట్ల
17 నెల్లిమర్ల లోకం నాగ మాధవి
18 విజయనగరం పాల‌వ‌ల‌స య‌శ‌స్వి
19 శృంగవరపుకోట
విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం జనసేన
20 భీమిలి పంచకర్ల సందీప్
21 విశాఖపట్నం తూర్పు కోన తాతారావు
22 విశాఖపట్నం దక్షిణం గంపల గిరిధర్
23 విశాఖపట్నం ఉత్తరం పసుపులేటి ఉషా కిరణ్
24 విశాఖపట్నం పశ్చిమం
25 గాజువాక పవన్ కల్యాణ్
26 చోడవరం పీవీఎస్‌ఎన్. రాజు
27 మాడుగుల జి. సన్యాసి నాయుడు
28 అరకు (ఎస్టీ)
29 పాడేరు (ఎస్టీ) పసుపులేటి బాలరాజు
30 అనకాపల్లి పరుచూరి భాస్కర రావు
31 పెందుర్తి చింతలపూడి వెంకటరామయ్య
32 యెలమంచిలి సుందరపు విజయ్‌ కుమార్‌
33 పాయకరావుపేట (ఎస్సీ) నక్కా రాజబాబు
34 నర్సీపట్నం వేగి దివాక‌ర్
తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గం జనసేన
35 తుని రాజా అశోక్‌బాబు
36 పత్తిపాడు
37 పిఠాపురం మాకినీడు శేషుకుమారి
38 కాకినాడ గ్రామీణ పంతం నానాజీ
39 పెద్దాపురం తుమ్మల రామ స్వామి (బాబు)
40 అనపర్తి రేలంగి నాగేశ్వరరావు
41 కాకినాడ సిటీ ముత్తా శశిధర్‌
42 రామచంద్రాపురం పోలిశెట్టి చంద్రశేఖర్
43 ముమ్మిడివరం పితాని బాలకృష్ణ
44 అమలాపురం (ఎస్సీ) శెట్టిబత్తుల రాజబాబు
45 రాజోలు (ఎస్సీ) రాపాక వరప్రసాద్‌
46 పి.గన్నవరం(ఎస్సీ) పాముల రాజేశ్వరి
47 కొత్తపేట బండారు శ్రీనివాసరావు
48 మండపేట వేగుళ్ల లీలాకృష్ణ
49 రాజానగరం రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
50 రాజమండ్రి సిటీ అత్తి సత్యనారాయణ
51 రాజమండ్రి గ్రామీణ కందుల దుర్గేష్‌
52 జగ్గంపేట పాటంశెట్టి సూర్యచంద్ర రావు
53 రంపచోడవరం (ఎస్టీ)
పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం జనసేన
54 కొవ్వూరు (ఎస్సీ)
55 నిడదవోలు అటికల రమ్యశ్రీ
56 ఆచంట జవ్వాది వెంకట విజయరామ్
57 పాలకొల్లు గుణ్ణం నాగబాబు
58 నర్సాపురం బొమ్మడి నాయకర్
59 భీమవరం పవన్ కల్యాణ్
60 ఉండి
61 తణుకు పసుపులేటి రామారావు
62 తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్‌
63 ఉంగుటూరు నౌడు వెంకటరమణ
64 దెందులూరు గంటసాల వెంకటలక్ష్మీ
65 ఏలూరు రెడ్డి అప్పలనాయుడు
66 గోపాలపురం (ఎస్సీ)
67 పోలవరం (ఎస్టీ) చిర్రి బాల రాజు
68 చింతలపూడి (ఎస్సీ) మేకల ఈశ్వరయ్య
కృష్ణా జిల్లా నియోజకవర్గం జనసేన
69 తిరువూరు (ఎస్సీ)
70 నూజివీడు బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
71 గన్నవరం
72 గుడివాడ వి.ఎన్.వి. రఘునందన్‌ రావు
73 కైకలూరు బీవీ. రావు
74 పెడన అంకెం లక్ష్మీ శ్రీనివాస్
75 మచిలీపట్నం బండి రామకృష్ణ
76 అవనిగడ్డ ముత్తంశెట్టి కృష్ణా రావు
77 పామర్రు (ఎస్సీ)
78 పెనమలూరు
79 విజయవాడ పశ్చిమ పోతిన వెంకట మహేష్
80 విజయవాడ సెంట్రల్
81 విజయవాడ తూర్పు బత్తిన రాము
82 మైలవరం అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
83 నందిగామ
84 జగ్గయ్యపేట ధరణికోట వెంకటరమణ
గుంటూరు జిల్లా నియోజకవర్గం జనసేన
85 పెదకూరపాడు పుట్టి సామ్రాజ్యం
86 తాడికొండ (ఎస్సీ)
87 మంగళగిరి చల్లపల్లి శ్రీనివాస్
88 పొన్నూరు బోని పార్వతినాయుడు
89 వేమూరు (ఎస్సీ) ఏ.భరత్‌ భూషణ్‌
90 రేపల్లె కమతం సాంబశివరావు
91 తెనాలి నాదెండ్ల మనోహర్‌
92 బాపట్ల పులుగు మధుసూధన్ రెడ్డి
93 ప్రత్తిపాడు (ఎస్సీ) రావెల కిషోర్‌బాబు
94 గుంటూరు పశ్చిమ తోట చంద్రశేఖర్‌
95 గుంటూరు తూర్పు షేక్ జియా ఉర్ రెహ్మాన్
96 చిలకలూరిపేట మిరియాల రత్నకుమారి
97 నరసరావుపేట సయ్యద్‌ జిలానీ
98 సత్తెనపల్లి వై.వెంకటేశ్వర రెడ్డి
99 వినుకొండ చెన్నా శ్రీనివాస రావు
100 గురజాల చింతలపూడి శ్రీనివాస్
101 మాచర్ల కె. రమాదేవి
ప్రకాశం జిల్లా నియోజకవర్గం జనసేన
102 యెర్రగొండపాలెం డా. గౌత‌మ్
103 దర్శి బొటుకు రమేష్
104 పర్చూరు
105 అద్దంకి కంచెర్ల‌ శ్రీకృష్ణ‌
106 చీరాల
107 సంతనూతలపాడు (ఎస్సీ)
108 ఒంగోలు షేక్ రియాజ్
109 కందుకూరు పులి మ‌ల్లికార్జున రావు
110 కొండపి (ఎస్సీ)
111 మార్కాపురం ఇమ్మడి కాశీనాథ్
112 గిద్దలూరు బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్
113 కనిగిరి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నియోజకవర్గం జనసేన
114 కావలి పసుపులేటి సుధాకర్‌
115 ఆత్మకూరు జి. చిన్నారెడ్డి
116 కోవూరు టి. రాఘవయ్య
117 నెల్లూరు అర్బన్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి
118 నెల్లూరు గ్రామీణ చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
119 సర్వేపల్లి
120 గూడూరు (ఎస్సీ)
121 సూళ్లూరుపేట (ఎస్సీ) ఉయ్యాల ప్రవీణ్
122 వెంకటగిరి
123 ఉదయగిరి మారెళ్ల గురుప్రసాద్
వైఎస్సార్ కడప జిల్లా నియోజకవర్గం జనసేన
124 బద్వేల్ (ఎస్సీ)
125 రాజంపేట ప్రత్తిపాటి కుసుమ కుమారి
126 కడప సుంకర శ్రీనివాస్
127 రైల్వేకోడూరు (ఎస్సీ) బోనాసి వెంకట సుబ్బయ్య
128 రాయచోటి ఎస్.కె. హసన్ భాషా
129 పులివెందుల తుపాకుల చంద్రశేఖర్
130 కమలాపురం
131 జమ్మలమడుగు
132 ప్రొద్దుటూరు ఇంజా సోమశేఖర్ రెడ్డి
133 మైదుకూరు పందిటి మల్హోత్ర
కర్నూలు జిల్లా నియోజకవర్గం జనసేన
134 ఆళ్లగడ్డ
135 శ్రీశైలం స‌జ్జ‌ల సుజ‌ల
136 నందికొట్కూరు (ఎస్సీ) అన్నపురెడ్డి బాల వెంకట్
137 కర్నూలు
138 పాణ్యం చింతా సురేష్
139 నంద్యాల సజ్జల శ్రీధర్ రెడ్డి
140 బనగానపల్లె స‌జ్జ‌ల అర‌వింద్ రాణి
141 డోన్
142 పత్తికొండ కె.ఎల్ . మూర్తి
143 కోడుమూరు (ఎస్సీ)
144 ఎమ్మిగనూరు రేఖ గౌడ్
145 మంత్రాలయం బోయి లక్ష్మణ్
146 ఆదోని మల్లికార్జునరావు (మల్లప్ప)
147 ఆలూరు ఎస్. వెంక‌ప్ప
అనంతపురం జిల్లా నియోజకవర్గం జనసేన
148 రాయదుర్గం కె. మంజునాథ్ గౌడ్
149 ఉరవకొండ సాకే ర‌వికుమార్
150 గుంతకల్లు మధుసూదన్ గుప్తా
151 తాడిపత్రి కదిరి శ్రీకాంత్ రెడ్డి
152 సింగనమల (ఎస్సీ) సాకే ముర‌ళీకృష్ణ
153 అనంతపురం టి.సి.వరుణ్
154 కళ్యాణదుర్గం కరణం రాహుల్
155 రాప్తాడు సాకె పవన్ కుమార్
156 మడకశిర (ఎస్సీ)
157 హిందూపురం ఆకుల ఉమేష్
158 పెనుకొండ పెద్దిరెడ్డిగారి వ‌ర‌ల‌క్ష్మీ
159 పుట్టపర్తి ప‌త్తి చ‌ల‌ప‌తి
160 ధర్మవరం మధుసూధన్‌రెడ్డి
161 కదిరి సాడగల రవికుమార్ (వడ్డె రవిరాజు)
చిత్తూరు జిల్లా నియోజకవర్గం జనసేన
162 తంబళ్లపల్లె విశ్వం ప్రభాకర్ రెడ్డి
163 పీలేరు బి. దినేష్
164 మదనపల్లె
165 పుంగనూరు బోడె రామచంద్ర యాదవ్‌
166 చంద్రగిరి డాక్టర్ శెట్టి సురేంద్ర
167 తిరుపతి చదలవాడ కృష్ణమూర్తి
168 శ్రీకాళహస్తి వినుత నగరం
169 సత్యవేడు (ఎస్సీ)
170 నగరి
171 గంగధార నెల్లూరు (ఎస్సీ)
172 చిత్తూరు ఎన్. ద‌యారామ్
173 పూతలపట్టు (ఎస్సీ)
174 పలమనేరు పోలూరు శ్రీకాంత్ నాయుడు
175 కుప్పం డాక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ
Image copyright janasena
చిత్రం శీర్షిక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌

లోక్‌సభ అభ్యర్థుల జాబితా

లోక్‌సభ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పేరు
సికింద్రాబాద్ (తెలంగాణ) నేమూరి శంకర్ గౌడ్
మహబూబాబాద్ (తెలంగాణ) డా.భూక్యా భాస్కర్ నాయక్
మల్కాజ్‌గిరి (తెలంగాణ) బొంగునూరి మహేందర్ రెడ్డి
నంద్యాల ఎస్.పి.వై.రెడ్డి
గుంటూరు బి.శ్రీనివాస్ యాదవ్
కాకినాడ జ్యోతుల వెంకటేశ్వరరావు
విజయనగరం ముక్కా శ్రీనివాసరావు
నరసాపురం కొణిదెల నాగబాబు (పవన్ కల్యాణ్ సోదరుడు)
అరకు పంగి గంగులయ్య
ఏలూరు పెంటపాటి పుల్లారావు
అమలాపురం డీఎంఆర్‌ శేఖర్‌
రాజమహేంద్రవరం ఆకుల సత్యనారాయణ
విశాఖపట్నం లక్ష్మీనారాయణ
అనకాపల్లి చింతల పార్థసారథి
మచిలీపట్నం బండ్రెడ్డి రామకృష్ణ
రాజంపేట సయ్యద్ ముకరం చాంద్
శ్రీకాకుళం మెట్ట రామారావు
ఒంగోలు బెల్లంకొండ సాయిబాబు
విజ‌య‌వాడ ముత్తంశెట్టి లక్ష్మణ శివప్రసాద్ బాబు
న‌ర‌సరావుపేట న‌యూబ్ క‌మాల్
హిందూపూర్ క‌రిముల్లా ఖాన్
నెల్లూరు సీపీఎం
కర్నూలు సీపీఎం
కడప సీపీఐ
అనంతపురం సీపీఐ
బాపట్ల బీఎస్పీ
తిరుపతి బీఎస్పీ
చిత్తూరు బీఎస్పీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)