తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల జాబితా: ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది వీరే

  • 26 మార్చి 2019
తెలంగాణ మ్యాప్ Image copyright iwmp.telangana.gov.in

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.

నియోజకవర్గాల వారీగా పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా ఇది.

క్రమసంఖ్య లోక్ సభ స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇతరులు
01 ఆదిలాబాద్ జి. నగేశ్ రమేశ్ రాథోడ్ సోయం బాపురావు
02 భువనగిరి బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పడాల వెంకట శ్యామ్
03 చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బి.జనార్దన్ రెడ్డి
04 హైదరాబాద్ పుస్తె శ్రీకాంత్ ఫిరోజ్ ఖాన్ భగవంతరావు అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)
05 కరీంనగర్ బి. వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్ బండి సంజయ్
06 ఖమ్మం నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి దేవకి వాసుదేవరావు జి.వెంకటేశ్వర రావు (సీపీఐఎంఎల్)
07 మహబూబాబాద్ మాలోత్ కవిత బలరాం నాయక్ హుస్సేన్ నాయక్
08 మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి చల్లా వంశీచంద్ రెడ్డి డీకే. అరుణ
09 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి రాంచంద్రర్ రావు బి. మహేందర్ రెడ్డి (జనసేన)
10 మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి గాలి అనిల్ కుమార్ రఘునందన్ రావు
11 నాగర్‌కర్నూల్ పి.రాములు మల్లు రవి బంగారు శృతి
12 నల్లగొండ వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఉత్తం కుమార్ రెడ్డి గార్లపాటి జితేందర్ మల్లు లక్ష్మీ (సీపీఎం)
13 నిజామాబాద్ కల్వకుంట్ల కవిత మధు యాష్కి గౌడ్ ధర్మపురి అర్వింద్
14 పెద్దపల్లి వెంకటేశ్ నేతకాని ఎ. చంద్రశేఖర్ రావు సోగాల కుమార్
15 సికింద్రాబాద్ తలసాని సాయికిరణ్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ జి. కిషన్ రెడ్డి
16 వరంగల్ పసునూరి దయాకర్ దొమ్మాటి సాంబయ్య చింతా సాంబమూర్తి
17 జహీరాబాద్ బీబీ పాటిల్ మదన్ మోహన్ రావు బాణాల లక్ష్మారెడ్డి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)