వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా: జగన్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నది వీరే

  • 17 మార్చి 2019
జగన్మోహన్ రెడ్డి Image copyright fb/ysrcpofficial

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 175 స్థానాల్లో పోటీ చేయనున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ఇడుపులపాయలో వెల్లడించారు.

పోటీ చేస్తున్నవారిలో 41 మంది అభ్యర్థులు బీసీలు ఉన్నారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఐదు స్థానాలను ముస్లింలకు కేటాయించినట్లు చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా
క్ర.సం./ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
1 ఇచ్చాపురం పిరియా సాయిరాజ్
2 పలాస సీదిరి అప్పలరాజు
3 టెక్కలి పేరాడ తిలక్
4 పాతపట్నం రెడ్డి శాంతి
5 శ్రీకాకుళం ధర్మాన ప్రసాద రావు
6 ఆముదాలవలస తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల జి. కిరణ్ కుమార్
8 నరసన్నపేట ధర్మాన కృష్ణ దాసు
9 రాజాం (ఎస్సీ) కంబాల జోగులు
10 పాలకొండ (ఎస్టీ) వి. కళావతి
విజయనగరం జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
11 కురుపం (ఎస్టీ) పాముల పుష్ఫ శ్రీవాణి
12 పార్వతీపురం (ఎస్సీ) ఎ. జోగరాజు
13 సాలూరు (ఎస్టీ) రాజన్న దొర
14 బొబ్బిలి ఎస్‌వీసీ అప్పలనాయుడు
15 చీపురుపల్లి బొత్స సత్యనారాయణ
16 గజపతినగరం బొత్స అప్పల నరసయ్య
17 నెల్లిమర్ల బదుకొండ అప్పలనాయుడు
18 విజయనగరం కోలగట్ల వీరభద్ర స్వామి
19 శృంగవరపుకోట కుదబండ శ్రీనివాస్
విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
20 భీమిలి అవంతి శ్రీనివాస్‌
21 విశాఖపట్నం తూర్పు విజయ నిర్మల
22 విశాఖపట్నం దక్షిణం ద్రోణం రాజు శ్రీనివాస్‌
23 విశాఖపట్నం ఉత్తరం కమ్మిల కన్నపరాజు
24 విశాఖపట్నం పశ్చిమం విజయ ప్రసాద్‌ మళ్ల
25 గాజువాక తిప్పల నాగిరెడ్డి
26 చోడవరం కరణం ధర్మశ్రీ
27 మాడుగుల బి. ముత్యాల నాయుడు
28 అరకు (ఎస్టీ) శెట్టి ఫాల్గుణ
29 పాడేరు (ఎస్టీ) భాగ్యలక్ష్మి
30 అనకాపల్లి అమర్నాథ్ గుడివాడ ఏవీఎస్ఎస్
31 పెందుర్తి అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
32 యలమంచిలి యువీ. రమణమూర్తి రాజు
33 పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు
34 నర్సీపట్నం పి. ఉమశంకర్‌ గణేష్‌
తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
35 తుని దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)
36 పత్తిపాడు పూర్ణ చంద్రప్రసాద్
37 పిఠాపురం దొరబాబు
38 కాకినాడ గ్రామీణ కురసాల కన్నబాబు
39 పెద్దాపురం తోట వాణి
40 అనపర్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
41 కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
42 రామచంద్రాపురం శ్రీనివాస వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన
43 ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీశ్ కుమార్
44 అమలాపురం (ఎస్సీ) పినపె విశ్వరూపు
45 రాజోలు (ఎస్సీ) బొంతు రాజేశ్వరరావు
46 గన్నవరం (ఎస్సీ) కొండేటి చిట్టిబాబు
47 కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి
48 మండపేట పిల్లి సుభాశ్ చంద్రబోస్
49 రాజానగరం జక్కంపూడి రాజా
50 రాజమండ్రి సిటీ సూర్యప్రకాశ్ రావు
51 రాజమండ్రి గ్రామీణ ఆకుల వీర్రాజు
52 జగ్గంపేట జ్యోతుల చంటిబాబు
53 రంపచోడవరం (ఎస్టీ) నాగులపల్లి ధనలక్ష్మి
పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
54 కొవ్వూరు (ఎస్సీ) వనిత తానేటి
55 నిడదవోలు జీఎస్ నాయుడు
56 ఆచంట చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
57 పాలకొల్లు చవటపల్లి సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ)
58 నర్సాపురం ముదునురి ప్రసాద్ రాజు
59 భీమవరం శ్రీనివాస్ గ్రంథి
60 ఉండి పీవీఎల్ నరసింహారావు
61 తణుకు కరుమూరి వేంకట నాగేశ్వరరావు
62 తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ
63 ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్ రావు
64 దెందులూరు అబ్బయ్య చౌదరి
65 ఏలూరు నాని (ఏకే కృష్ణ శ్రీనివాస్)
66 గోపాలపురం (ఎస్సీ) తలారి వెంకట్రావు
67 పోలవరం (ఎస్టీ) తెల్లం బాలరాజు
68 చింతలపూడి (ఎస్సీ) వీఆర్ ఎలిజా
కృష్ణా జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
69 తిరువూరు (ఎస్సీ) కె. రక్షణ నిధి
70 నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు
71 గన్నవరం యార్లగడ్డ వెంకటరావు
72 గుడివాడ కోడాలి శ్రీ వేంకటేశ్వరరావు ( నాని)
73 కైకలూరు దూలం నాగేశ్వరరావు
74 పెడన జోగి రమేశ్
75 మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య (నాని)
76 అవనిగడ్డ సింహాద్రి రమేశ్ బాబు
77 పామర్రు (ఎస్సీ) అనిల్ కుమార్
78 పెనమలూరు కొలుసు పార్థసారథి
79 విజయవాడ పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాసరావు
80 విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు
81 విజయవాడ తూర్పు బొప్పన భావ్ కుమార్
82 మైలవరం వసంత కృష్ణ ప్రసాద్
83 నందిగామ జగన్ మోహన్ రావు
84 జగ్గయ్యపేట సామినేని ఉదయభాను
గుంటూరు జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
85 పెదకూరపాడు నంబూరి శంకరరావు
86 తాడికొండ (ఎస్సీ) ఉండవల్లి శ్రీదేవి
87 మంగళగిరి ఆళ్ల రామకృష్ణరెడ్డి
88 పొన్నూరు కిలారి రోషయ్య
89 వేమూరు (ఎస్సీ) మేరుగ నాగార్జున
90 రేపల్లె మోపిదేవి వెంకటరమణరావు
91 తెనాలి అన్నాబత్తుని శివకుమార్‌
92 బాపట్ల కోన రఘుపతి
93 ప్రత్తిపాడు (ఎస్సీ) మేకతోటి సుచరిత
94 గుంటూరు పశ్చిమ చంద్రగిరి యేసురత్నం
95 గుంటూరు తూర్పు షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
96 చిలకలూరిపేట విడదల రజని
97 నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
98 సత్తెనపల్లి అంబటి రాంబాబు
99 వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు
100 గురజాల కాసు మహేష్‌రెడ్డి
101 మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
102 ఎర్రగొండపాలెం(ఎస్సీ) డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌
103 దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్‌
104 పర్చూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
105 అద్దంకి బచ్చన చెంచు గరటయ్య
106 చీరాల ఆమంచి కృష్ణమోహన్‌
107 సంతనూతలపాడు (ఎస్సీ) టీజేఆర్‌ సుధాకర్‌బాబు
108 ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి
109 కందుకూరు మానుగుంట మహిధర్‌రెడ్డి
110 కొండపి (ఎస్సీ) డాక్టర్‌ ఎం.వెంకయ్య
111 మార్కాపురం కేపీ నాగార్జున రెడ్డి
112 గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు
113 కనిగిరి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
114 కావలి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి
115 ఆత్మకూరు మేకపాటి గౌతమ్‌కుమార్‌ రెడ్డి
116 కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
117 నెల్లూరు అర్బన్ పోలుబోయిన అనిల్‌కుమార్‌
118 నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
119 సర్వేపల్లి కాకాని గోవర్ధన్‌రెడ్డి
120 గూడూరు (ఎస్సీ) వరప్రసాద్‌
121 సూల్లూరుపేట (ఎస్సీ) కిలివేటి సంజీవయ్య
122 వెంకటగిరి ఆనం రామనారాయణరెడ్డి
123 ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
వైఎస్సార్ కడప జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
124 బద్వేల్ (ఎస్సీ) డా. వెంక‌ట‌ సుబ్బయ్య
125 రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి
126 కడప అంజాద్ బాషా
127 కోడూరు (ఎస్సీ) కొరముట్ల శ్రీనివాసులు
128 రాయచోటి శ్రీకాంత్ రెడ్డి
129 పులివెందుల వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి
130 కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి
131 జమ్మలమడుగు డా. సుధీర్ రెడ్డి
132 ప్రొద్దుటూరు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
133 మైదుకూరు రఘురామిరెడ్డి
కర్నూలు జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
134 ఆళ్లగడ్డ గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి
135 శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి
136 నందికొట్కూరు (ఎస్సీ) ఆర్దర్
137 కర్నూలు హఫీజ్ ఖాన్
138 పాణ్యం కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
139 నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి
140 బనగానపల్లె కాటసాని రామిరెడ్డి
141 డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
142 పత్తికొండ కె. శ్రీదేవి
143 కోడుమూరు (ఎస్సీ) సుధాకర్ బాబు
144 ఎమ్మిగనూరు చెన్నకేశవ రెడ్డి
145 మంత్రాలయం బాల నాగిరెడ్డి
146 ఆదోని సాయిప్రసాద్ రెడ్డి
147 ఆలూరు గుమ్మనూరు జయరామ్
అనంతపురం జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
148 రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి
149 ఉరవకొండ విశ్వేశ్వర రెడ్డి
150 గుంతకల్లు వై. వెంకట్రామిరెడ్డి
151 తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి
152 సింగనమల (ఎస్సీ) జె. పద్మావతి
153 అనంతపురం అర్భన్ అనంత వెంకట రామిరెడ్డి
154 కళ్యాణదుర్గం ఉషా శ్రీ చరణ్
155 రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి
156 మడకశిర (ఎస్సీ) డాక్టర్ తిప్పేస్వామి
157 హిందూపురం ఇక్బాల్ అహ్మద్ ఖాన్
158 పెనుకొండ శంకర్ నారాయణ
159 పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
160 ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
161 కదిరి డాక్టర్ సిద్దారెడ్డి
చిత్తూరు జిల్లా నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి
162 తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
163 పీలేరు చింతల రామచంద్రారెడ్డి
164 మదనపల్లె నవాజ్ భాషా
165 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
166 చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
167 తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి
168 శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధన్ రెడ్డి
169 సత్యవేడు (ఎస్సీ) కె. ఆదిమూలం
170 నగరి ఆర్.కె. రోజా
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) నారాయణ స్వామి
172 చిత్తూరు జంగాలపల్లె శ్రీనివాసులు
173 పూతలపట్టు (ఎస్సీ) ఎం.ఎస్. బాబు
174 పలమనేరు వెంకటయ్య గౌడ్
175 కుప్పం చంద్రమౌళి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)