ఈ అమ్మాయిలతో తలపడగలరా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ఈ అమ్మాయిలతో చేయి కలపగలరా?

  • 16 మార్చి 2019

అవి తామరతూడల్లాంటి కోమలమైన చేతులు. ఏ కోణంలో చూసినా.. బలిష్టంగా, కండలు తిరిగి కనిపించవు. అలా అని ఆ చేతులు బలహీనమైనవి కావు.. బలవంతులైన అబ్బాయిలు కూడా ఈ చేతులతో తలపడటానికి భయపడుతారు.

ఇక.. జిమ్‌లో తనను చాలెంజ్ చేసిన ఓ అబ్బాయిని మరో యువతి పూజ ఏం చేసిందో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)