తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు: మాల్కాజిగిరి నుంచి రేవంత్... చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  • 16 మార్చి 2019
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు Image copyright ReVANTH/FB

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులతో శుక్రవారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలోని 17 లోక్ స్థానాలకు గాను 8 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసింది.

నియోజకవర్గం అభ్యర్థి
ఆదిలాబాద్ (ఎస్టీ) రమేశ్ రాథోడ్
కరీంనగర్ పొన్నం ప్రభాకర్
మాల్కాజిగిరి రేవంత్ రెడ్డి
పెద్దపల్లి (ఎస్సీ) చంద్రశేఖర్
జహీరాబాద్ కె. మదన్ మోహన్ రావు
చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మెదక్ గాలి అనిల్ కుమార్
మహబూబాబాద్ (ఎస్టీ) బలరాం నాయక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)