వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ: లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

  • 17 మార్చి 2019
వైసీపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా Image copyright DL Narasimha

2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది పేర్లు ప్రకటించగా, మిగిలిన పేర్లను రెండో జాబితాలో ఇడుపులపాయలో వెల్లడించారు.

25 లోక్‌సభ సీట్లలో ఐదు రిజర్వేషన్లకు పోగా, మిగిలిన 20 లోక్‌సభ స్థానాల్లో ఏడు సీట్లను బీసీలకు కేటాయించినట్లు జగన్ తెలిపారు.

వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు

నియోజకవర్గం అభ్యర్థి
అరకు గొడ్డేటి మాధవి
అమలాపురం చింతా అనూరాధ
అనంతపూర్ తలారి రంగయ్య
బాపట్ల నందిగామ సురేశ్
కర్నూలు సంజీవ్ కుమార్
హిందూపురం గోరంట్ల మాధవ్
చిత్తూరు నల్లకొండగారి రెడ్డప్ప
కడప వైఎస్ అవినాశ్ రెడ్డి
రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
ఒంగోలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి
గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
విజయవాడ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)
రాజమండ్రి భరత్
కాకినాడ వంగా గీత
నంద్యాల పి.బ్రహ్మానందరెడ్డి
విశాఖపట్నం ఎంవీవీ సత్యనారాయణ
శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాసరావు
తిరుప‌తి దుర్గా ప్ర‌సాద్
విజ‌య‌న‌గ‌రం బెల్లాని చంద్ర‌శేఖ‌ర్
న‌ర్సాపురం క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు
ఏలూరు కోట‌గిరి శ్రీధ‌ర్
మ‌చిలీప‌ట్నం బాల‌శౌరి
నెల్లూరు ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి
అనకాపల్లి డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి
న‌ర్సారావుపేట‌ లావు కృష్ణ‌దేవ‌రాయులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం