బీజేపీ ఏపీ అభ్యర్థుల జాబితా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు

  • 17 మార్చి 2019
బీజేపీ Image copyright BJP/FB

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 175 శాసన సభ స్థానాలు ఉండగా, తొలి జాబితాలో 123 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

ఆ జాబితా ఇలా ఉంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
క్ర.సం./ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం బీజేపీఅభ్యర్థి
1 ఇచ్చాపురం జేఎస్‌వీ ప్రసాద్
2 పలాస ...
3 టెక్కలి హనుమంతు ఉదయ భాస్కర్
4 పాతపట్నం రాఘవ రావు
5 శ్రీకాకుళం చల్లా వెంకటేశ్వరరావు
6 ఆముదాలవలస ..
7 ఎచ్చెర్ల సూర్య ప్రకాశ్ రొక్కం
8 నరసన్నపేట ..
9 రాజాం (ఎస్సీ) చైతన్య కుమార్ మన్నెమ
10 పాలకొండ (ఎస్టీ) సునీత తడండి
విజయనగరం జిల్లా నియోజకవర్గం బీజేపీ
11 కురుపం (ఎస్టీ) జయరాజు నిమ్మక
12 పార్వతీపురం (ఎస్సీ) సురగల ఉమామహేశ్వర రావు
13 సాలూరు (ఎస్టీ) ఉదయ్ కుమార్ కొండగొర్రి
14 బొబ్బిలి డా. ద్వారపు రెడ్డి రామ్మోహన్
15 చీపురుపల్లి శంకర్‌లాల్ శర్మ
16 గజపతినగరం ...
17 నెల్లిమర్ల రమణ పతివాడ
18 విజయనగరం ...
19 శృంగవరపుకోట రామ కృష్ణ ప్రసాద్ చల్లా
విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం బీజేపీ
20 భీమిలి రవీందర్ రెడ్డి మేడపాటి
21 విశాఖపట్నం తూర్పు ...
22 విశాఖపట్నం దక్షిణం కాశీ విశ్వనాథ్ రాజు
23 విశాఖపట్నం ఉత్తరం విష్ణు కుమార్ రాజు
24 విశాఖపట్నం పశ్చిమం బుద్ధ చంద్రశేఖర్
25 గాజువాక పులుసు జనార్ధన్
26 చోడవరం ...
27 మాడుగుల ...
28 అరకు (ఎస్టీ) ఉమా మహేశ్వర రావు కురస
29 పాడేరు (ఎస్టీ) గాంధీ లోకుల
30 అనకాపల్లి అప్పారావు పొన్నగాటి
31 పెందుర్తి సత్యనారాయణ కెవీవీ
32 యెలమంచిలి మైలపల్లి రాజా రావు
33 పాయకరావుపేట (ఎస్సీ) కాకర నూకరాజు
34 నర్సీపట్నం శ్రీనివాస్ గాదె
తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గం బీజేపీ
35 తుని ...
36 పత్తిపాడు రాంకుమార్ చిలుకూరు
37 పిఠాపురం రామేశ్వర్ రెడ్డి బిల్లకుర్తి
38 కాకినాడ గ్రామీణ భీమ శంకర్
39 పెద్దాపురం రాం కుమార్ యార్లగడ్డ
40 అనపర్తి హరినారాయణ రెడ్డి మేడపాటి
41 కాకినాడ సిటీ రవి కిరణ్ పెద్దిరెడ్డి
42 రామచంద్రాపురం శంకర నారాయణ మూర్తి
43 ముమ్మిడివరం కర్రి చిట్టిబాబు
44 అమలాపురం (ఎస్సీ) డా. పెయ్యల శ్యాం ప్రసాద్
45 రాజోలు (ఎస్సీ) బత్తుల లక్ష్మీ కుమారి
46 పి.గన్నవరం (ఎస్సీ) అయ్యాజీ వేమ మానేపల్లి
47 కొత్తపేట సత్యానందం పాలూరి
48 మండపేట డా. కోన సత్యనారాయణ
49 రాజానగరం చౌదరి ఏ పీ ఆర్
50 రాజమండ్రి సిటీ దత్తు బొమ్ముల
51 రాజమండ్రి గ్రామీణ ...
52 జగ్గంపేట లక్ష్మీ సూర్య నారాయణ రాజు
53 రంపచోడవరం (ఎస్టీ) ...
పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం బీజేపీ
54 కొవ్వూరు (ఎస్సీ) బూసి సురేంద్రనాథ్ బెనర్జీ
55 నిడదవోలు లింగంపల్లి వెంకటేశ్వరరావు
56 ఆచంట వై. కోదండ చక్రపాణి
57 పాలకొల్లు రావూరి లక్ష్మణ స్వామీ
58 నర్సాపురం ఆకుల లీల కృష్ణ
59 భీమవరం ...
60 ఉండి అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు
61 తణుకు మల్లిన రాధాకృష్ణ
62 తాడేపల్లిగూడెం ...
63 ఉంగుటూరు ...
64 దెందులూరు యలమర్తి బాలకృష్ణ
65 ఏలూరు నాగం చంద్ర నాగ శివ ప్రసాద్
66 గోపాలపురం (ఎస్సీ) ...
67 పోలవరం (ఎస్టీ) ...
68 చింతలపూడి (ఎస్సీ) వై. దుర్గా రావు
కృష్ణా జిల్లా నియోజకవర్గం బీజేపీ
69 తిరువూరు (ఎస్సీ) పోలె శాంతి
70 నూజివీడు మరిది కృష్ణ
71 గన్నవరం ...
72 గుడివాడ గుత్తికొండ రాజా బాబు
73 కైకలూరు ...
74 పెడన మట్ట ప్రసాద్
75 మచిలీపట్నం ...
76 అవనిగడ్డ ...
77 పామర్రు (ఎస్సీ) వలపర్ల వెంకటేశ్వర రావు
78 పెనమలూరు ...
79 విజయవాడ పశ్చిమ దేశాయ్ పీయూష్
80 విజయవాడ సెంట్రల్ సత్యమూర్తి వామరాజు
81 విజయవాడ తూర్పు ...
82 మైలవరం ఎన్. బాల కోటేశ్వర రావు
83 నందిగామ జంగం సునీల్ రాజు
84 జగ్గయ్యపేట ఎ. ప్రపుల్ల శ్రీకాంత్
గుంటూరు జిల్లా నియోజకవర్గం బీజేపీ
85 పెదకూరపాడు ...
86 తాడికొండ (ఎస్సీ) ఆనంద బాబు ఎస్
87 మంగళగిరి జగ్గారపు రామ్మోహన్ రావు
88 పొన్నూరు విజయ్ భాస్కర్ రెడ్డి
89 వేమూరు (ఎస్సీ) శ్రీనివాస్ దరసనపు
90 రేపల్లె ...
91 తెనాలి రామకృష్ణ పాటిబండ్ల
92 బాపట్ల ...
93 ప్రత్తిపాడు (ఎస్సీ) డా. చల్లగాలి కిశోర్
94 గుంటూరు పశ్చిమ పసుపులేటి లత మాధవి
95 గుంటూరు తూర్పు సురేశ్ నేరళ్ల
96 చిలకలూరిపేట అన్నం శ్రీనివాస్ రావు
97 నరసరావుపేట ...
98 సత్తెనపల్లి యం. కృష్ణం రాజు యాదవ్
99 వినుకొండ నల్లబోలు వెంకట్రావు
100 గురజాల ...
101 మాచెర్ల ...
ప్రకాశం జిల్లా నియోజకవర్గం బీజేపీ
102 యెర్రగొండపాలెం ...
103 దర్శి యెరుక లక్ష్మీనారాయణ్ రెడ్డి
104 పర్చూరు చెరుకూరి రామ యోగేశ్వర రావు
105 అద్దంకి ...
106 చీరాల ...
107 సంతనూతలపాడు (ఎస్సీ) నన్నెపోగు సుబ్బారావు
108 ఒంగోలు అంజనేయులు బొడ్డులూరి
109 కందుకూరు ...
110 కొండపి (ఎస్సీ) కరటపు రాజు
111 మార్కాపురం మర్రిబోయిన చిన్నయ్య
112 గిద్దలూరు ...
113 కనిగిరి పీవీ. కృష్ణా రెడ్డి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నియోజకవర్గం బీజేపీ
114 కావలి కందుకూరి సత్యనారాయణ
115 ఆత్మకూరు కర్నాటి అంజనేయ రడ్డి
116 కోవూరు మారం విజయలక్ష్మి
117 నెల్లూరుసిటీ కె. జగన్మోహన్ రావు
118 నెల్లూరు గ్రామీణ ...
119 సర్వేపల్లి ...
120 గూడూరు (ఎస్సీ) ...
121 సూల్లూరుపేట (ఎస్సీ) దాసరి రత్నం
122 వెంకటగిరి ...
123 ఉదయగిరి గుండ్లవల్లి భరత్ కుమార్
వైఎస్సార్ కడప జిల్లా నియోజకవర్గం బీజేపీ
124 బద్వేల్ (ఎస్సీ) టి. జయ రాములు
125 రాజంపేట రమేష్ నాయుడు
126 కడప కందుల రాజ మోహన్ రెడ్డి
127 రైల్వే కోడూరు (ఎస్సీ) పంతాల సురేష్
128 రాయచోటి శ్రీనివాసరాజు కుమార్ పీ
129 పులివెందుల ...
130 కమలాపురం ...
131 జమ్మలమడుగు రవి సూర్య రాయల్ జడ
132 ప్రొద్దుటూరు బాలచంద్రా రెడ్డి
133 మైదుకూరు పీవీ ప్రతాప్ రెడ్డి
కర్నూలు జిల్లా నియోజకవర్గం బీజేపీ
134 ఆళ్లగడ్డ షూలం రామకృష్ణుడు
135 శ్రీశైలం డా. శ్రీకాంత్ రెడ్డ
136 నందికొట్కూరు (ఎస్సీ) ...
137 కర్నూలు వెంకట సుబ్బా రెడ్డి
138 పాణ్యం ...
139 నంద్యాల ...
140 బనగానపల్లె ...
141 డోన్ ...
142 పత్తికొండ ...
143 కోడుమూరు (ఎస్సీ) మీసాల ప్రేమ్ కుమార్
144 ఎమ్మిగనూరు మురహరి రెడ్డి కె ఆర్
145 మంత్రాలయం జెల్లి మధుసూదన్
146 ఆదోని కునిగిరి నీలకంఠ
147 ఆలూరు కోట్ల హరి చక్రపాణి రెడ్డి
అనంతపురం జిల్లా నియోజకవర్గం బీజేపీ
148 రాయదుర్గం బీజె. వసుంధర దేవి
149 ఉరవకొండ శ్రీనివాసులు కొత్త
150 గుంతకల్లు హరిహరానంద్ పసుపుల
151 తాడిపత్రి జె అంకాల్ రెడ్డి
152 సింగనమల (ఎస్సీ) సీ వవెంకటేశ్
153 అనంతపురం జె అమర్‌నాథ్
154 కళ్యాణదుర్గం యం. దేవరాజు
155 రాప్తాడు యెర్రి స్వామి
156 మడకశిర (ఎస్సీ) హనుమంత రా యప్ప
157 హిందూపురం ...
158 పెనుకొండ ...
159 పుట్టపర్తి ...
160 ధర్మవరం ...
161 కదిరి ...
చిత్తూరు జిల్లా నియోజకవర్గం బీజేపీ
162 తంబళ్లపల్లె డీ.మంజునాథ్ రెడ్డి
163 పీలేరు నరేంద్ర కుమార్ రెడ్డి పులిరెడ్డి
164 మదనపల్లె ఆనంద్ బండి
165 పుంగనూరు మదన్ మోహన్ బాబు గన్న
166 చంద్రగిరి పీ. మధు బాబు
167 తిరుపతి ...
168 శ్రీకాళహస్తి ఆనంద్ కుమార్ కోల
169 సత్యవేడు (ఎస్సీ) ఎస్. వెంకటయ్య
170 నగరి ...
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) పి. రాజేంద్రన్
172 చిత్తూరు వీ. జయ కుమార్
173 పూతలపట్టు (ఎస్సీ) భాను ప్రకాశ్
174 పలమనేరు పీసీ. ఈశ్వర్ రెడ్డి
175 కుప్పం తులసి నాథ్ ఎన్.ఎస్

ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా 54 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)