కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా: చంద్రబాబుపై పోటీ చేసేది ఎవరు?

  • 19 మార్చి 2019
రాహుల్ గాంధీ Image copyright RAHUL GANDHI/FB

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సోమవారం రాత్రి కాంగ్రెస్ విడుదల చేసింది. 132 శాసన సభ స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది. మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

క్ర.సం./ శ్రీకాకుళం నియోజకవర్గం కాంగ్రెస్
1 ఇచ్చాపురం కొల్లి ఈశ్వరరావు
2 పలాస మజ్జి శారద
3 టెక్కలి చింతాడ దిలీప్‌కుమార్‌
4 పాతపట్నం బన్న రాము
5 శ్రీకాకుళం చౌదరి సతీశ్‌
6 ఆముదాలవలస బొడ్డేపల్లి సత్యవతి
7 ఎచ్చెర్ల కొత్తకొట్ల సింహాద్రినాయుడు
8 నరసన్నపేట -
9 రాజాం (ఎస్సీ) కంబాల రాజవర్థన్‌
10 పాలకొండ (ఎస్టీ) హిమరక్‌ ప్రసాద్‌
విజయనగరం నియోజకవర్గం కాంగ్రెస్
11 కురుపం (ఎస్టీ) నిమ్మక సింహాచలం
12 పార్వతీపురం (ఎస్సీ) హరియాల రాముడు
13 సాలూరు (ఎస్టీ) రాయల సుందర రావు
14 బొబ్బిలి వెంగళ నారాయణరావు
15 చీపురుపల్లి జమ్ము ఆదినారాయణ
16 గజపతినగరం బొబ్బిలి శ్రీను
17 నెల్లిమర్ల ఎస్‌.రమేశ్‌కుమార్‌
18 విజయనగరం సతీశ్‌కుమార్‌ సుంకరి
19 శృంగవరపుకోట బోగి రమణ
విశాఖపట్నం నియోజకవర్గం కాంగ్రెస్
20 భీమిలి లక్ష్మణ్‌కుమార్‌
21 విశాఖపట్నం తూర్పు -
22 విశాఖపట్నం దక్షిణం పి.భగత్‌
23 విశాఖపట్నం ఉత్తరం -
24 విశాఖపట్నం పశ్చిమం -
25 గాజువాక -
26 చోడవరం గూనూరు వెంకటరావు
27 మాడుగుల బొడ్డు బుచ్చి శ్రీనివాసరావు
28 అరకు (ఎస్టీ) పాచిపెంట శాంతకుమారి
29 పాడేరు (ఎస్టీ) వంతల సుబ్బారావు
30 అనకాపల్లి -
31 పెందుర్తి ఆడారి రమేశ్‌ నాయుడు
32 యెలమంచిలి -
33 పాయకరావుపేట (ఎస్సీ) తాళ్లూరి విజయ్‌కుమార్‌
34 నర్సీపట్నం మీసాల సుబ్బన్న
తూర్పు గోదావరి నియోజకవర్గం కాంగ్రెస్
35 తుని సీహెచ్‌ పాండురంగారావు
36 పత్తిపాడు ఉమ్మాడి వెంకటరావు
37 పిఠాపురం పంతం ఇందిర
38 కాకినాడరూరల్ నులుకుర్తి వెంకటేశ్వరరావు
39 పెద్దాపురం తుమ్మల దొరబాబు
40 అనపర్తి డాక్టర్‌ వడయార్‌
41 కాకినాడ సిటీ కోలా వెంకటవరప్రసాద్‌ వర్మ
42 రామచంద్రాపురం ముసిని రామకృష్ణ
43 ముమ్మిడివరం మోపూరి శ్రీనివాస్‌ కిరణ్‌
44 అమలాపురం (ఎస్సీ) ఐతాబత్తుల సుభాషిణి
45 రాజోలు (ఎస్సీ) కాసి లక్ష్మణ స్వామి
46 పి.గన్నవరం (ఎస్సీ) ములపర్తి మోహనరావు
47 కొత్తపేట -
48 మండపేట కామన ప్రభాకర్‌రావు
49 రాజానగరం సోడదాసి మార్టిన్‌ లూథర్‌
50 రాజమండ్రి సిటీ బోడా లక్ష్మి వెంకట ప్రసన్న
51 రాజమండ్రిరూరల్ రాయుడు రాజవల్లి
52 జగ్గంపేట మారోతు శివ గణేశ్‌
53 రంపచోడవరం (ఎస్టీ) గొండి బాలయ్య
పశ్చిమ గోదావరి నియోజకవర్గం కాంగ్రెస్
54 కొవ్వూరు (ఎస్సీ) అరిగెల అరుణకుమారి
55 నిడదవోలు పెద్దిరెడ్డి సుబ్బారావు
56 ఆచంట నెక్కంటి వెంకట సత్యనారాయణ
57 పాలకొల్లు వర్థినీడి సత్యనారాయణ
58 నర్సాపురం బొమ్మిడి రవిశ్రీనివాస్‌
59 భీమవరం -
60 ఉండి గాదిరాజు లచ్చిరాజు
61 తణుకు బొక్కా భాస్కరరావు
62 తాడేపల్లిగూడెం మార్నీడి శేఖర్‌ (బాబ్జీ)
63 ఉంగుటూరు పాతపాటి హరికుమార్‌రాజు
64 దెందులూరు దొప్పలపూడి రామకృష్ణ చౌదరి
65 ఏలూరు రాజనాల రామ్మోహన్‌రావు
66 గోపాలపురం (ఎస్సీ) ఎన్‌ఎం వరప్రసాద్‌
67 పోలవరం (ఎస్టీ) కేఆర్‌ చంద్రశేఖర్‌
68 చింతలపూడి (ఎస్సీ) మారుమూడి థామస్‌
కృష్ణా నియోజకవర్గం కాంగ్రెస్
69 తిరువూరు (ఎస్సీ) పరస రాజీవ్‌రతన్‌
70 నూజివీడు -
71 గన్నవరం సుంకర పద్మశ్రీ
72 గుడివాడ ఎస్‌.దత్తాత్రేయులు
73 కైకలూరు నూతలపాటి పీటర్‌పాల్‌ ప్రసాద్‌
74 పెడన సత్తినేని వెంకటరాజు
75 మచిలీపట్నం ఎండీ దాదాసాహెబ్‌
76 అవనిగడ్డ అందె శ్రీరామమూర్తి
77 పామర్రు (ఎస్సీ) మువ్వ మోహనరావు
78 పెనమలూరు లామ్‌ తాంతియాకుమారి
79 విజయవాడ పశ్చిమ -
80 విజయవాడ సెంట్రల్ -
81 విజయవాడ తూర్పు -
82 మైలవరం బొర్రా కిరణ్‌
83 నందిగామ పరమేశ్వర్‌రావు వేల్పుల
84 జగ్గయ్యపేట కర్నాటి అప్పారావు
గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్
85 పెదకూరపాడు -
86 తాడికొండ (ఎస్సీ) -
87 మంగళగిరి ఎస్‌కే సలీం
88 పొన్నూరు -
89 వేమూరు (ఎస్సీ) -
90 రేపల్లె -
91 తెనాలి సీహెచ్‌ సాంబశివుడు
92 బాపట్ల -
93 ప్రత్తిపాడు (ఎస్సీ) కొరివి వినయ్‌కుమార్‌
94 గుంటూరు పశ్చిమ -
95 గుంటూరు తూర్పు -
96 చిలకలూరిపేట మద్దుల రాధాకృష్ణ
97 నరసరావుపేట అలెగ్జాండర్‌ సుధాకర్‌
98 సత్తెనపల్లి -
99 వినుకొండ -
100 గురజాల యలమంద రెడ్డి
101 మాచర్ల యరమాల రామచంద్రారెడ్డి
ప్రకాశం నియోజకవర్గం కాంగ్రెస్
102 ఎర్రగొండపాలెం ఎం వెంకటేశ్వరరావు
103 దర్శి పి.కొండారెడ్డి
104 పర్చూరు -
105 అద్దంకి నన్నూరి సీˆతారామాంజనేయులు
106 చీరాల -
107 సంతనూతలపాడు (ఎస్సీ) వేమా శ్రీనివాసరావు
108 ఒంగోలు ఈద సుధాకర్‌రెడ్డి
109 కందుకూరు -
110 కొండపి (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం
111 మార్కాపురం షేక్‌ సాయిదా
112 గిద్దలూరు పగడాల రంగస్వామి
113 కనిగిరి పాశం వెంకటేశ్వర్లు
నెల్లూరు నియోజకవర్గం కాంగ్రెస్
114 కావలి చింతల వెంకటరావు
115 ఆత్మకూరు చెరువు శ్రీధర్‌రెడ్డి
116 కోవూరు జాన రామచంద్ర గౌడ్‌
117 నెల్లూరు సిటీ -
118 నెల్లూరురూరల్ వెంకటరావుయాదవ్‌
119 సర్వేపల్లి పూల చంద్రశేఖర్‌
120 గూడూరు (ఎస్సీ) -
121 సూల్లూరుపేట (ఎస్సీ) -
122 వెంకటగిరి -
123 ఉదయగిరి -
కడప నియోజకవర్గం కాంగ్రెస్
124 బద్వేల్ (ఎస్సీ) పీఎం కమలమ్మ
125 రాజంపేట -
126 కడప -
127 రైల్వే కోడూరు (ఎస్సీ) -
128 రాయచోటి షేక్‌ అల్లాబక్ష్‌ బాషా
129 పులివెందుల వేలూరు శ్రీనివాసరెడ్డి
130 కమలాపురం పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి
131 జమ్మలమడుగు వెన్నపూస సులోచన
132 ప్రొద్దుటూరు గొర్రె శ్రీనివాసులు
133 మైదుకూరు -
కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్
134 ఆళ్లగడ్డ చాకలి పుల్లయ్య
135 శ్రీశైలం నాయక్‌ సయ్యద్‌ తస్లీమా
136 నందికొట్కూరు (ఎస్సీ) సి.అశోక్‌రత్నం
137 కర్నూలు -
138 పాణ్యం నాగామధు యాదవ్‌
139 నంద్యాల చింతల మోహనరావు
140 బనగానపల్లె హరిప్రసాద్‌రెడ్డి
141 డోన్ వెంకట శివారెడ్డి
142 పత్తికొండ బోయ క్రాంతినాయుడు
143 కోడుమూరు (ఎస్సీ) దామోదరం రాధాకృష్ణమూర్తి
144 ఎమ్మిగనూరు లక్ష్మీనారాయణరెడ్డి
145 మంత్రాలయం శివప్రకాశ్‌రెడ్డి
146 ఆదోని బోయ నీలకంఠప్ప
147 ఆలూరు షేక్‌ షావలి
అనంతపురం నియోజకవర్గం కాంగ్రెస్
148 రాయదుర్గం ఎంబీ చిన్నప్పయ్య
149 ఉరవకొండ రామానాయుడు
150 గుంతకల్లు -
151 తాడిపత్రి గుజ్జల నాగిరెడ్డి
152 సింగనమల (ఎస్సీ) సాకే శైలజానాథ్‌
153 అనంతపురం -
154 కళ్యాణదుర్గం ఎన్‌.రఘువీరారెడ్డి
155 రాప్తాడు జనార్దన్‌రెడ్డి
156 మడకశిర (ఎస్సీ) అశ్వత్థనారాయణ
157 హిందూపురం బాలాజీ మనోహర్‌
158 పెనుకొండ చిన్న వెంకటరాములు
159 పుట్టపర్తి కోట శ్వేత
160 ధర్మవరం రంగన్న అశ్వత్థనారాయణ
161 కదిరి పఠాన్‌ ఖాసింఖాన్‌
చిత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్
162 తంబళ్లపల్లె ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి
163 పీలేరు
164 మదనపల్లె
165 పుంగనూరు
166 చంద్రగిరి కేపీఎస్‌ వాసు
167 తిరుపతి
168 శ్రీకాళహస్తి సముద్రాల బత్తయ్యనాయుడు
169 సత్యవేడు (ఎస్సీ)
170 నగరి
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) సోదెం నరసింహులు
172 చిత్తూరు టీకారాం
173 పూతలపట్టు (ఎస్సీ)
174 పలమనేరు
175 కుప్పం బీఆర్‌ సురేశ్‌బాబు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)