సిత్రాలు సూడరో: మ‌ట్టి పాత్రలో జొన్న అన్నం.. ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డి

  • 25 మార్చి 2019
పవన్ కల్యాణ్, జనసేన Image copyright fb/janasenaparty

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వరుస బహిరంగ సభలు, రోడ్ షోలతో నేతలు విరామం లేకుండా గడుపుతున్నారు. ఒక్కో నేత ఒక్కో విధంగా తమదైన రీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చిన్న పిల్లలను ఎత్తుకుని లాలిస్తూ కొందరు, చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

ప్రచార హోరులో భాగంగా వివిధ పార్టీల నేతలు తమ సోషల్ మీడియా వేదికల మీద షేర్ చేసిన ఆసక్తికర చిత్రాలు కొన్ని చూద్దాం.

Image copyright fb/janasenaparty
చిత్రం శీర్షిక కారులో సేద తీరుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్

కృష్ణా జిల్లా ప్ర‌చారంలో భాగంగా మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్‌హౌస్ వ‌ద్ద జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాసేపు సేద‌తీరారు.

వేపచెట్టు కింద కూర్చుని మ‌ట్టిగిన్నెలో జొన్నఅన్నం మ‌జ్జిగ‌లో క‌లుపుకొని ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డితో నంజుకొని తిన్నారు.

Image copyright fb/janasenaparty
చిత్రం శీర్షిక నాగబాబు జనసేనలో చేరిన సందర్భంగా తీసిన చిత్రం. నాగబాబు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Image copyright fb/janasenaparty
చిత్రం శీర్షిక కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ప్రచారం
Image copyright fb/janasenaparty
చిత్రం శీర్షిక జనసేన పార్టీ ప్రచార సభలో చిన్నారి తలకు పార్టీ రిబ్బన్, చేతిలో జెండా
Image copyright fb/ysrcpofficial
చిత్రం శీర్షిక విల్లు ఎక్కు పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్
Image copyright fb/ysrcpofficial
చిత్రం శీర్షిక వైసీపీ కార్యకర్తలు క్రేన్‌ సాయంతో తీసుకొచ్చి భారీ పూలమాలతో ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌ సన్మానించారు.
Image copyright fb/ysrcpofficial

"గుంటూరు జిల్లాలోని రేవేంద్రపాడులో ప్రచారం చేస్తుండగా 80 ఏళ్ల మౌలాలీ, తన 2 వేల రూపాయిల పింఛను డబ్బును నాకు ప్రచార ఖర్చుల కోసం ఇచ్చారు. నేను గెలిస్తే మంగళగిరి రూపురేఖలు మారతాయన్న నమ్మకంతోనే ఇస్తున్నానని ఆయన అన్నారు. నేను గెలుస్తాను. మౌలాలిగారి నమ్మకాన్ని వంద శాతం నిలబెడతాను" అంటూ నారా లోకేశ్ ఈ కింది ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

Image copyright fb/naralokesh
Image copyright fb/naralokesh
చిత్రం శీర్షిక తాపీ పట్టిన నారా లోకేశ్
Image copyright naralokesh
చిత్రం శీర్షిక నామినేషన్ వేసేముందు తండ్రి చంద్రబాబు ఆశీర్వాదాలు తీసుకున్న నారా లోకేశ్.
Image copyright fb/naralokesh
చిత్రం శీర్షిక మేకపిల్లను బుజాన వేసుకుని..
Image copyright fb/naralokesh
చిత్రం శీర్షిక మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తూ నారా లోకేశ్ ఓ చిన్నారిని ఇలా ఎత్తుకుని ముద్దిచ్చారు.
Image copyright fb/TDP.Official
చిత్రం శీర్షిక కృష్ణా జిల్లా కన్నూరులోని సిద్ధార్థ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో
Image copyright fb/TDP.Official
చిత్రం శీర్షిక కృష్ణా జిల్లా కన్నూరులోని సిద్ధార్థ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో
Image copyright fb/devineniumatdp
చిత్రం శీర్షిక దేవినేని ఉమా మహేశ్వర రావు
Image copyright devineniumatdp
చిత్రం శీర్షిక కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వర రావు
Image copyright fb/RojaSelvamani.Ysrcp
చిత్రం శీర్షిక చిత్తూరు జిల్లా నగరిలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి రోజా పార్టీ ప్రచార వాహనాలను ప్రారంభించారు.
Image copyright fb/jayadev.galla
చిత్రం శీర్షిక గుంటూరు లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్
Image copyright fb/jayadev.galla
చిత్రం శీర్షిక గుంటూరు లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)