కుట్టుమిషనులో అద్భుత చిత్రాలు గీస్తున్న పంజాబీ యువకుడు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అరుణ్ బజాజ్: కుట్టుమిషనుతో అద్భుత చిత్రాలు గీస్తున్న పంజాబీ యువకుడు

  • 26 మార్చి 2019

సాధారణంగా కుట్టుమిషన్‌తో బట్టలు కుడతారు. కానీ పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ఓ యువకుడు అందమైన చిత్రాలను రూపొందిస్తున్నారు. వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పంజాబ్ నుంచి బీబీసీ ప్రతినిధి సరబ్‌జిత్ సింగ్ ధలీవాల్, కెమెరామన్ గుల్షన్ కుమార్ అందిస్తున్న కథనం...

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు