పుల్వామా దాడి పర్యటక రంగాన్ని దెబ్బతీసిందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పుల్వామా దాడి పర్యటక రంగాన్ని దెబ్బతీసిందా

  • 27 మార్చి 2019

కశ్మీర్ అందాలను మాటల్లో వర్ణించలేం. ఈ సుందరలోయ దశాబ్దాలుగా దేశీయ పర్యటకులకే కాదు, ఎందరో విదేశీ పర్యటకులకు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

పుల్వామా దాడి అనంతరం ఇక్కడి పరిస్థితిపై బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)