నరేంద్ర మోదీ కాసేపట్లో చేయబోయే ముఖ్యమైన ప్రకటన ఏది?

  • 27 మార్చి 2019
నరేంద్ర మోదీ Image copyright Getty Images

ప్రధాని మోదీ మరికాసేట్లో ఓ ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని చెప్పారు.

బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో... మరికొన్ని నిమిషాల్లో అంటే 11.45 గంటల నుంచి 12 గంటల మధ్య తాను ప్రజలకు ముఖ్యమైన సందేశం ఇవ్వనున్నానని ప్రకటించారు.

తన ప్రసంగాన్ని టీవీలు, రేడియోలు, సోషల్ మీడియాలో చూడాలని కోరారు.

అయితే 12.15 గంటల వరకూ ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు.

దీంతో ఆయన ఏం ప్రకటన చేస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Image copyright Twitter

ఈ పేజీ అప్ డేట్ అవుతోంది. మరింత సమాచారం కోసం రిఫ్రెష్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)