ఆహారానికి, వ్యాయామానిక మధ్య ఎంత విరామం ఉండాలి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ఆహారానికి, వ్యాయామానిక మధ్య ఎంత విరామం ఉండాలి?

  • 29 మార్చి 2019

కొంతమంది బాగా తిన్నాక వ్యాయామం చేస్తే, తిన్నది అరిగిపోతుంది అనుకుంటారు. ఇది నిజమేనా?

తినడానికి, వ్యాయామానికి మధ్య ఎంత విరామం ఉండాలి?

తిన్న వెంటనే వ్యాయామం చేస్తే ఆశించిన ఫలితాలు రావడం కష్టం అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)