‘కూతురి కట్నం కోసం సౌదీ పోయినా!’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘కూతురి కట్నం కోసం సౌదీ పోయినా!’

  • 5 ఏప్రిల్ 2019

''మాకు ఆస్తి లేదు. పెద్దపాపకు పెళ్లి చేయల్ల. కట్నం ఇవ్వడానికి డబ్బుల్లేవు. ఆ కట్నం సంపాదించేకి సౌదీ పోయినా సార్. నా బిడ్డకు కట్నం డబ్బులు సంపాదించినా కానీ, ఆ పెళ్లికి నేను రాలేదు..!'' అంది ఈశ్వరి.

''మమ్మల్ని గొడ్డును చూసినట్ల చూస్తారు. కాలిపై వేడి నీళ్లు పడి కొన్ని రోజులు నడసలేకపోయినా. డాక్టర్ దగ్గరకీ తీసుకుపోలేదు. కానీ పని చేయలేదని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాళ్లు. అప్పులతో సౌదీ పోయి, గాయాలతో ఇంటికొచ్చినా సార్..''

ఇది రాయలసీమ కథ. రాయలసీమ తల్లి కథ. మరిన్ని వివరాలకు పై వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)