‘నేను నర్సు అని చెప్పి సౌదీ పంపినాడు సార్..’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘నర్సు పని అని అపద్ధం చెప్పి నన్ను సౌదీ పంపినాడు..’

  • 5 ఏప్రిల్ 2019

''వంటపని చేసేకి సౌదీ పోతావా అని అడిగినాడు ఏజెంట్. సరేనన్నాను. కానీ సౌదీ వాళ్లకేమో.. నేను నర్సు అని చెప్పి, 8 లక్షలు తీసుకున్నాడు. ఆ విషయం నాకు తెలీదు. సౌదీ పోయినంక, నువ్వు నర్సువికదా అని ఆ ఇంటి ముసలమ్మకు సూది వేయమన్నారు. నాకేమీ అర్థం కాలేదు. సూది వేసేకిరాదని చెబితే, అపద్ధం చెబుతున్నానని కొట్టినారు. సంపుతామని నా తలకు తుపాకి గురిపెట్టినారు సార్!’’

ఇది రాయలసీమ కథ. రాయలసీమ మహిళ కథ. మరిన్ని వివరాలకు పై వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)